మైనర్ బాలికను ట్రక్‌లో ఎక్కించుకుని.. మూడు రోజులుగా పశువుల్లా ప్రవర్తించిన ఆరు మంది..!
జార్ఖండ్‌లో అత్యంత దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికను బంధించి, ఆరు మంది.. మూడు రోజులుగా సామూహికంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. పాకూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీస్ కేసు నమోదైంది. ఈ సంఘటన గురించి తెలియగానే, ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడి, దిగ్భ్రాంతికి గురైంది. ఆరుగురు నిందితులు మైనర్ బాలికను మూడు రోజుల పాటు బంధించి, ఆపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన జిల్లాలోని మల్పహారి ఓపీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది….