5 నిమిషాల్లో రుచికరమైన తాలింపు పెరుగు అన్నం.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
వేసవికాలంలో చల్లగా, తేలికగా, ఆరోగ్యకరంగా తినాలనిపించినప్పుడు ముందుగా గుర్తొచ్చే వంటకం పెరుగు అన్నం. సరైన తాలింపు, అల్లం, పచ్చిమిర్చి కలిస్తే ఈ సాధారణ వంటకం కూడా ఎంతో రుచిగా మారుతుంది. ముఖ్యంగా ఆవకాయ లేదా మామిడికాయ ఊరగాయతో తింటే అద్భుతమైన రుచి వస్తుంది. 5 నిమిషాల్లో చేసే తాలింపు పెరుగు అన్నం (Curd Rice) వంటకం తయారు చేయడం చాలా సులువు. కావలసిన పదార్థాలు.. ఉడికించి చల్లార్చిన అన్నం – 2 కప్పులు, తాజా పెరుగు –…