పై మెరుపులు చూసి మోసపోవద్దు.. మంచి సీతాఫలాలను ఇలా ఈజీగా గుర్తించండి..
చలికాలం ప్రారంభంలో నోరూరించే పండ్లలో సీతాఫలం మొదటి వరుసలో ఉంటుంది. మార్కెట్‌లోకి ఈ తియ్యని పండ్లు రాగానే ధర కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ జనం కొనుగోలు చేయడానికి ఎగబడుతుంటారు. అయితే సీతాఫలాలను ఎంచుకోవడంలో సరైన అవగాహన లేకపోతే డబ్బులు వృథా కావడమే కాకుండా కాయలు లేదా లోపల పాడైపోయిన పండ్లు ఇంటికి చేరే ప్రమాదం ఉంది. వ్యాపారులు పచ్చి కాయలు, పండిన పండ్లను కలిపి అమ్ముతుంటారు కాబట్టి, కొనే సమయంలో కొన్ని సింపుల్ ట్రిక్స్ పాటిస్తే తియ్యటి,…