ISRO GSLV-F17 ప్రయోగానికి కౌంట్‌డౌన్.. సెప్టెంబర్ 4న తెల్లవారుజామున నింగిలోకి EOS-05
ISRO GSLV-F17 launch: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక రాకెట్ ప్రయోగానికి సిద్దమైంది. తిరుపతి జిల్లా సతీష్ దావన్ స్పేస్ సెంటర్ షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి సెప్టెంబర్ నెల 4వ తేదీన తెల్లవారుజామున 2.55 గంటలకు GSLV-F17 రాకెట్ ప్రయోగం విజయవంతంగా జరిపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీహరికోట షార్ అంతరిక్ష కేంద్రంలోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరిపేందుకు ఏర్పాట్లు అన్ని పూర్తి…