Headlines

శ్రీకృష్ణుడి ఫేవరెట్.. తెల్ల వెన్నతో ఇలా చేస్తే అమృతమే తిన్నంత మధురంగా..

పంచాంగం ప్రకారం, పూజ ముహూర్తం సెప్టెంబర్ 4వ తేదీ రాత్రి 11:57 గంటల నుండి మొదలయ్యి సెప్టెంబర్ 5వ తేదీ తెల్లవారుజామున 12:43 గంటల వరకు ఈ పండుగను భక్తులు చేసుకోనున్నారు. అయితే, ఈ రోజు ఉదయం అందరూ తమ ఇళ్లలో శ్రీకృష్ణుడికి ఇష్టమైన ఆహారం కూడా తయారు చేస్తారు అదే మఖన్ మిశ్రీ మఖన్ మిశ్రీకి కావలసిన పదార్థాలు: ఒక కప్పు తెల్లవెన్న , 4 టేబుల్ స్పూన్స్ ఉప్పు లేని పటిక బెల్లం పొడి…

Read More

బంజారాల పెళ్లి ఎలా జరుగుతుంది? మూడు రోజుల వేడుక.. ప్రత్యేకమైన ఆచారాలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బంజారా లేదా లంబాడీ సమాజానికి ప్రత్యేకమైన వివాహ సంప్రదాయాలు ఉన్నాయి. ప్రాంతం, కుటుంబం, తండా, శాఖను బట్టి ఆచారాల్లో కొంత తేడా కనిపించినప్పటికీ.. వివాహం కేవలం వధూవరుల కార్యక్రమంగా కాకుండా కుటుంబాలు, తండా పెద్దలు, బంధువుల భాగస్వామ్యంతో జరిగే సామూహిక వేడుకగా ఉంటుంది. ప్రస్తుతం ఆధునిక ప్రభావంతో కొన్ని సంప్రదాయాలు మారుతున్నప్పటికీ, అనేక ప్రాంతాల్లో పాత ఆచారాలు కొనసాగుతున్నాయి. ముందుగా గోత్రం, కుటుంబాల పరిశీలన బంజారా సమాజంలో వివాహం విషయంలో గోత్రానికి ప్రత్యేక ప్రాధాన్యత…

Read More

గెలాక్సీలో నక్షత్రాలు.. భూమిపై చెట్లు.. ఏవి ఎక్కువగా ఉన్నాయి? IAS క్వశ్చన్ కాదు.. కానీ!

భూమిపై మనం ఊహించలేనన్ని చెట్లు ఉన్నాయని తెలుసు. కానీ ఆ సంఖ్య మనం నివసిస్తున్న మిల్కీ వే గెలాక్సీలోని నక్షత్రాల సంఖ్య కంటే ఎక్కువ అంటే మాత్రం ఆశ్చర్యం కలగకమానదు. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం భూమిపై సుమారు 3.04 ట్రిలియన్ చెట్లు ఉండగా, మన పాలపుంతలో సుమారు 100 నుంచి 400 బిలియన్ నక్షత్రాలు ఉన్నట్లు అంచనా. అంటే కనిష్ఠ అంచనాను తీసుకున్నా భూమిపై చెట్లు నక్షత్రాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. భూమిపై ఎన్ని చెట్లు…

Read More

అతడు కొన్ని కోట్లు వదిలేసుకున్నాడు.. అలా అవడానికి కారణం ఇదే.. జబర్దస్త్ నటుడు..

జబర్దస్త్ అప్పారావు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో, తన కెరీర్ ప్రయాణం, సహనటుడు శకలక శంకర్‌తో తన అనుబంధం, రాజకీయ ప్రచారాలపై తన అభిప్రాయాలు, అలాగే కామెడీ స్కిట్‌లలోని సంభాషణల గురించి చెప్పుకొచ్చారు. అప్పారావు తన పేరు ప్రఖ్యాతులకు శకలక శంకరే కారణమని, అతని వల్లనే తాను ఇంత పేరు సంపాదించుకున్నానని, అతని పుణ్యమా అని ఈ రోజు నవ్వుల ప్రపంచంలో తన కుటుంబం ఆనందంగా ఉందని కృతజ్ఞతలు తెలిపారు. శకలక శంకర్ స్థితి ప్రస్తుతం ఇది కాదని,…

Read More

గోధుమ రంగు గుడ్లు అంటే దేశీయ గుడ్లేనా? ఎక్కువ ధర పెట్టేముందు ఈ నిజాలు తెలుసుకోండి!

గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాహారం. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే గుడ్లను చాలా మంది తమ రోజువారీ ఆహారంలో ఏదో ఒక రూపంలో చేర్చుకుంటారు. అయితే గుడ్లు కొనుగోలు చేసే సమయంలో చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. మార్కెట్లో కనిపించే గోధుమ రంగు గుడ్లు చూస్తే అవి దేశీయ కోడి గుడ్లని, మరింత సహజమైనవని లేదా సేంద్రీయమైనవని భావించి అధిక ధర చెల్లిస్తుంటారు. కానీ నిజానికి గుడ్డు పెంకు రంగుకు, అది…

Read More

Smriti Mandhana: మిథాలీ రాజ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు.. సెంచరీతో చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన

Smriti Mandhana: భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం అయింది. ఆసియా కప్ 2026 పోటీల్లో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన హాంకాంగ్‌పై విధ్వంసకర సెంచరీతో చెలరేగి ప్రపంచ రికార్డు నమోదు చేసింది. మిథాలీ రాజ్ పేరిట ఉన్న అత్యధిక అంతర్జాతీయ పరుగుల ఆల్‌టైమ్ రికార్డును అధిగమించి, మహిళల క్రికెట్‌లో అగ్రపీఠాన్ని కైవసంచేసుకుని భారతదేశ కీర్తిపతాకాన్ని ఎగరేసింది. దుబాయ్ వేదికగా హాంకాంగ్‌తో జరుగుతున్న ఆసియా కప్ మ్యాచ్‌లో స్మృతి మంధాన బౌండరీల సునామీ సృష్టించింది….

Read More

Jabardasth: ఇంటర్ కూడా చదవలేదు.. మెడికల్ షాపులో పనిచేశాడు.. కట్ చేస్తే ఇప్పుడు జబర్దస్త్‌లో అదరగొడుతున్నాడు

సుమారు గత 13 ఏళ్లుగా బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తోండి జబర్దస్త్ కామెడీ షో. 2013లో ప్రారంభమైన ఈ టీవీ షో కారణంగా ఎంతో మంది ట్యాలెంటెడ్ ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు. ఈ కామెడీ షోలో కంటెస్టెంట్స్, టీమ్ లీడర్లుగా పనిచేసిన ఎంతో మంది ఇప్పుడు సినిమాల్లో బిజీ బిజీగా ఉంటున్నారు. సుడిగాలి సుధీర్, గెటప్ శీను, వేణు, హైపర్ ఆది, రామ్ ప్రసాద్, రాకింగ్ రాకేష్, ధనాధన్ ధన్ రాజ్, చమ్మక్ చంద్ర, అదిరే…

Read More

అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? ఇలా చేస్తే ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్!

రోజువారీ ఆహారంలో సులభంగా లభించే, పోషకాలతో నిండిన పండ్లలో అరటిపండు ఒకటి. ఇందులో పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ బి6 వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తిని అందించడంతో పాటు గుండె ఆరోగ్యం, కండరాల పనితీరు, జీర్ణక్రియకు కూడా అరటిపండు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగే అలవాటు చాలామందిలో ఉంటుంది. దీనిపై కొన్ని అపోహలు ఉన్నప్పటికీ, జీర్ణక్రియ సున్నితంగా ఉండే వారు తీసుకునే ఆహారం, నీటి పరిమాణం,…

Read More

Krishna Janmashtami: కృష్ణాష్టమి రోజు ఈ పూజలు చేయండి.. కన్నయ్య అనుగ్రహంతో ఇంట్లో సిరిసంపదలు!

Janmashtami Puja Vidhi Telugu: చిన్ని కృష్ణుడి అల్లరి లీలలను తలచుకుంటూ ప్రతి ఏటా భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పర్వదినమే శ్రీకృష్ణ జన్మాష్టమి. మథురలో దేవకీదేవి, వసుదేవులకు జన్మించిన శ్రీకృష్ణుడు.. గోకులంలో యశోదమ్మ ఒడిలో పెరిగి అందరి ముద్దుబిడ్డగా మారాడు. ఆయన జన్మించిన పవిత్రమైన తిథిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 4న కృష్ణాష్టమిని జరుపుకోనున్నారు. ఈ రోజున తెల్లవారుజామునే ఇళ్లను శుభ్రం చేసుకుని, పూజా మందిరాన్ని అందంగా అలంకరిస్తారు….

Read More

Tollywood: రాజబాబుతో ఇండస్ట్రీలోకి వచ్చాడు.. చిన్న చిన్న పాత్రలతో ఫేమస్.. చివరకు ఎలా చనిపోయారంటే..

తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక మంది హాస్యనటులు తమదైన ముద్ర వేసుకున్నారు. కస్తూరి శివరావు, రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం, రాజబాబు వంటి ప్రముఖుల సరసన నిలిచే స్థాయి లేకపోయినా, చిన్న చిన్న పాత్రలతోనే ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన హాస్యకళాకారులలో చిడతల అప్పారావు ఒకరు. ఆయన జీవితం, సినీ ప్రస్థానం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. అప్పారావు స్వస్థలం రాజమండ్రి. ఆయన ఇంటిపేరు చిడతల కాదు, వై. చిన్నతనం నుంచే నాటకాలంటే ఎనలేని ఆసక్తి ఉండడంతో చదువు పెద్దగా కొనసాగించలేదు. శ్రీకృష్ణ…

Read More