ఎవరీ జితేంద్ర మిశ్రా? అయోధ్య రామ మందిర తొలి CEO మామూలు వ్యక్తి కాదు.. బ్యాగ్రౌండ్ ఇదే!
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్యలో నిర్మితమైన రామ మందిర పరిపాలనను మరింత వ్యవస్థీకృతం చేసేందుకు జితేంద్ర మిశ్రాను ట్రస్ట్ తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా నియమించింది. ఇటీవల విరాళాలకు సంబంధించిన ఘటన నేపథ్యంలో ఈ నియామకానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో జితేంద్ర మిశ్రా ఎవరు? ఆయన గతంలో ఏం చేశారు? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ క్రమంలో జితేంద్ర మిశ్రా గురించి వీలైనంత సమాచారం ఇప్పుడు…