Headlines
Papikondalu: తెలుగు గడ్డపై స్వర్గం.. పాపికొండలకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఇంట్రెస్టింగ్ స్టోరీ

Papikondalu: తెలుగు గడ్డపై స్వర్గం.. పాపికొండలకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఇంట్రెస్టింగ్ స్టోరీ

ప్రస్తుతం పాపికొండలు ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో కీలక ఆకర్షణగా నిలిచాయి. రాజమహేంద్రవరం, పోలవరం ప్రాంతాల నుంచి ప్రత్యేక బోటు యాత్రలు నిర్వహిస్తున్నారు. ప్రకృతి అందాలు, గిరిజన జీవన విధానం, చారిత్రక విశ్వాసాలు కలిసి పాపికొండలను ప్రత్యేక పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టాయి. పేరుకు సంబంధించిన కథనాల్లో ఏది పూర్తిగా చారిత్రకంగా నిర్ధారించబడకపోయినా, ప్రకృతి సోయగాలు, పురాణ విశ్వాసాలు, స్థానిక సంస్కృతి కలయికే పాపికొండల ప్రత్యేకతగా చెప్పవచ్చు. అందుకే ప్రతి ఏడాది వేలాది మంది ప్రకృతి ప్రేమికులు, భక్తులు ఈ…

Read More
Hyderabad: మందు బాబులకు కిక్కే కిక్కు.. మద్యం అమ్మకాల సమయం పొడిగింపు..!

Hyderabad: మందు బాబులకు కిక్కే కిక్కు.. మద్యం అమ్మకాల సమయం పొడిగింపు..!

ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ కీలక మ్యాచ్‌ల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మద్యం విక్రయాల సమయాన్ని ప్రత్యేకంగా పొడిగించింది. బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. అర్ధరాత్రి తర్వాత జరిగే మ్యాచ్‌లను వీక్షించే క్రీడాభిమానుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తర్వుల ప్రకారం, జూలై 19న జరిగే థర్డ్ ప్లేస్ ప్లే-ఆఫ్ మ్యాచ్ సందర్భంగా తెలంగాణ కోర్…

Read More
రాత్రిపూట బట్టలు ఉతకడం వల్ల దరిద్రం వస్తుందా? వాస్తు ప్రకారం ఈ తప్పు చేస్తే ఆర్థిక సమస్యలు పెరుగుతాయట!

రాత్రిపూట బట్టలు ఉతకడం వల్ల దరిద్రం వస్తుందా? వాస్తు ప్రకారం ఈ తప్పు చేస్తే ఆర్థిక సమస్యలు పెరుగుతాయట!

Night Washing Clothes Vastu: మానవ జీవితంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని భారతీయ సంప్రదాయ విశ్వాసాలు చెబుతాయి. ఇంట్లో చేసే ప్రతి పని అక్కడి శక్తి ప్రవాహంపై ప్రభావం చూపుతుందని వాస్తు నిపుణులు భావిస్తారు. ముఖ్యంగా రాత్రి సమయంలో చేసే కొన్ని పనులు ఇంట్లోని సానుకూల వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయని విశ్వసిస్తారు. అలాంటి వాటిలో రాత్రిపూట బట్టలు ఉతకడం కూడా ఒకటి. వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రి సమయం చంద్రుని శక్తికి ప్రతీక. ఈ…

Read More
Viral Video: ప్రకృతి వింత.. చనిపోతున్న చేపకు ప్రాణం పోసిన పాము.. వీడియో చూస్తే అవాక్కే..

Viral Video: ప్రకృతి వింత.. చనిపోతున్న చేపకు ప్రాణం పోసిన పాము.. వీడియో చూస్తే అవాక్కే..

సోషల్ మీడియా అనేది ఒక మాయా ప్రపంచం. ఇక్కడ జీవితంలో మనం ఊహించని ఎన్నో వింతలు, విశేషాలు కళ్లముందు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా జంతు ప్రపంచానికి సంబంధించిన వీడియోలకు నెటిజన్లలో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ కొన్ని వీడియోలు చూసినప్పుడు ఇది నిజంగానే జరిగిందా? అని ముక్కున వేలేసుకునేలా చేస్తాయి. సరిగ్గా అలాంటి ఒక వింత వీడియోనే ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఓ పాము, చనిపోతున్న స్థితిలో ఉన్న చేపను తినడానికి బదులు.. దాన్ని కాపాడి…

Read More
నరాల బలహీనత సమస్యకు ఇదే పర్ఫెక్ట్.. గిన్నెడు తింటే చాలు కొండను పిండి చేసే శక్తి..

నరాల బలహీనత సమస్యకు ఇదే పర్ఫెక్ట్.. గిన్నెడు తింటే చాలు కొండను పిండి చేసే శక్తి..

ఇంకా ఈ మినుమలలో ఐరన్ ఉండటం వల్ల మీ ఫుడ్ లో భాగంగా చేసుకోవచ్చు. వీటిలో కాల్షియం, ఫాస్ఫరస్ ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని బాడీకి శక్తినిచ్చే పోషకాహారంగా చెబుతారు. ఈ మినపప్పుతో ఎక్కువగా ఇడ్లీ, దోశ వంటి వాటిని ఉదయం టిఫిన్ కింద తీసుకుంటారు. రోజంతా పని చేసేవాళ్ళకి బెస్ట్ ఫుడ్.

Read More
Mini Amazon: ఏపీలో మినీ అమెజాన్ ఫారెస్ట్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ఎక్కడో తెలుసా..?

Mini Amazon: ఏపీలో మినీ అమెజాన్ ఫారెస్ట్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ఎక్కడో తెలుసా..?

అమరావతి రాజధాని అభివృద్ధిలో భాగంగా మొదటి నుంచే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ విస్తృత స్థాయిలో మొక్కలు నాటారు. కొన్ని సంవత్సరాల క్రితం నాటిన చిన్న మొక్కలు ఇప్పుడు భారీ వృక్షాలుగా ఎదిగి దట్టమైన ఆకుపచ్చని అటవీ వాతావరణాన్ని సృష్టించాయి. ఒకప్పుడు ఖాళీగా కనిపించిన భూములు ఇప్పుడు చెట్లతో నిండిపోయి, చల్లని గాలులు వీచే ప్రకృతి వనాలుగా మారాయి. ఈ గ్రీన్ జోన్‌లో అనేక రకాల స్థానిక జాతుల చెట్లతో పాటు పండ్ల చెట్లు, నీడనిచ్చే వృక్షాలు…

Read More
తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

దేశంలో తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభమైంది. ప్రధాని మోదీ తన చేతుల మీదుగా పచ్చజెండా ఊపి ట్రైన్ ప్రారంభించారు. జూలై 17న హర్యానాలోని జింద్-సోనిపత్ మార్గంలో భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును జెండా ఊపి ప్రారంభించారు.  ఎలాంటి కార్బన్ ఉద్గారాలను విడుదల చేయని ఈ ట్రైన్ పర్యావరణానికి ఎంతో మేలు చేకూరనుంది. కేవలం  రూ. 5 నుండి ఈ రైలులో ఛార్జీలు ప్రారంభమవుతాయి.  ఛార్జీలు కేవలం రూ. 5 నుండి ప్రారంభమై రూ. 25 వరకు…

Read More
పదో తరగతి మార్కులతో నేరుగా రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం.. 6,777 పోస్టులకు నోటిఫికేషన్‌

పదో తరగతి మార్కులతో నేరుగా రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం.. 6,777 పోస్టులకు నోటిఫికేషన్‌

నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (ఎన్‌ఎఫ్‌ఆర్‌) పరిధిలోని డివిజన్‌, వర్క్‌షాపుల్లో యాక్ట్ అప్రెంటిస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతూ గువాహటిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 6,777 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులను ఫిట్టర్‌, వెల్డర్‌, ఎలక్ట్రీషియన్‌, కార్పెంటర్‌, ప్లంబర్‌, మెషినిస్ట్‌, టర్నర్‌, సీఓపీఏ, సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌, మెకానిక్‌ డిజిల్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నీషియన్‌,…

Read More
డ్యాన్సర్స్ అసోసియేషన్ లో ముదురుతున్న వివాదం

డ్యాన్సర్స్ అసోసియేషన్ లో ముదురుతున్న వివాదం

డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో అధ్యక్షురాలు సుమలత, కార్యదర్శి శ్రీనివాస్ మధ్య వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత చేసిన ఆరోపణలను కార్యదర్శి శ్రీనివాస్ గట్టిగా ఖండించారు. సుమలత ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని, అందుకే తనతో పాటు మరో పది మంది సభ్యులు రాజీనామా చేశారని శ్రీనివాస్ వెల్లడించారు.గత డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా గెలిచారని శ్రీనివాస్ పేర్కొన్నారు. అయితే, కమిటీ తీసుకునే నిర్ణయాలను సుమలత పట్టించుకోకుండా, తనకి నచ్చిన విధంగా వ్యవహరిస్తున్నారని, మీటింగ్ మినిట్స్‌ను కూడా…

Read More
NEET 2026 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. టాప్‌ 138లో ఎనిమిది మంది మనోళ్లే!

NEET 2026 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. టాప్‌ 138లో ఎనిమిది మంది మనోళ్లే!

హైదరాబాద్‌, జూలై 17: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నీట్‌ యూజీ 2026 రీఎగ్జామ్‌ ఫలితాలు గురువారం రాత్రి విడుదలైన సంగతి తెలిసిందే. తుది ఆన్సర్‌ కీని విడుదల చేసిన కొద్ది గంటల్లోనే నీట్‌ ఫలితాలను ఎన్టీయే విడుదల చేసింది. తాజా ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్ధులు సత్తా చాటారు. ముఖ్యంగా తెలంగాణ విద్యార్థుల్లో దాదాపు 8 మంది ఏకంగా 690కిపైగా స్కోర్‌ సాధించారు. 690కి పైగా స్కోర్ సాధించిన 138 మంది టాపర్లలో…

Read More