Headlines

Indian Railways: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న పేదల బండి.. ఈ సూపర్ ట్రైన్ గురించి మీకు తెలుసా?

తిరుపతి నుంచి నిజామాబాద్ మధ్య రాకపోకలు సాగించే రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 49 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుని తాజాగా 50వ ఏడాదిలోకి అడుగుపెట్టింది. 1977 సంవత్సరంలో మీటర్ గేజ్ పట్టాలపై సింగిల్ లైన్ సర్వీస్ గా సామాన్యులకు అందుబాటులోకి వచ్చిన ఈ రైలు 50 ఏళ్లుగా ప్రయాణికులు సూదీర్ఘ సేవలు అందించింది. అప్పట్లో దీనిని పేదల బండిగా పిలిచేవారు. కాలక్రమేనా ప్రయాణికుల రద్దీకి తగినట్లుగా దీనిని హైదరాబాద్…

Read More

Warm Water Benefits: వారెవ్వా.. పరగడుపున వేడి నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు ఎంతో సరిగ్గా చెప్పారు. ఆధునిక జీవనశైలిలో వేల రూపాయలు ఖర్చు చేసి జిమ్ లకు వెళ్లే బదులు, మన ఇంట్లోనే లభించే ఒక అద్భుతమైన ఔషధంతో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఉదయాన్నే పరగడుపున, గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ అలవాటు కేవలం దాహాన్ని తీర్చడమే కాకుండా, శరీర మెటబాలిజం రేటును గణనీయంగా పెంచుతుంది. ఫలితంగా, శరీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వును కరిగించడంలో ఇది…

Read More

IND vs SL: చరిత్రను తిరగరాసిన శ్రీలంక బ్యాటర్.. ఒకే టెస్టులో 3 చారిత్రాత్మక రికార్డులు

IND vs SL: భారత్‌తో కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక యువ బ్యాటర్ సోనల్ దినుష అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చరిత్ర సృష్టించాడు. ఫాలోఆన్ ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ఆడి, ఒకే టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు బాది శ్రీలంకను ఓటమి నుంచి కాపాడాడు. ఈ చారిత్రాత్మక శతకంతో ఆయన క్రికెట్ ప్రపంచంలో 3 అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. భారత్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో సోనల్ దినుష ప్రదర్శన…

Read More

IND vs SL: వీడు కచ్చితంగా మరో సచిన్ టెండూల్కరే.. బీసీసీఐ ఉపాధ్యక్షుడి మనసు దొచిన లంక ప్లేయర్

IND vs SL: భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ శ్రీలంక యువ బ్యాటర్ సోనల్ దినుష కెరీర్‌ను ఊహించని మలుపు తిప్పింది. మైదానంలో టీమిండియా బౌలర్ల ధాటికి శ్రీలంక వరుస వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడ్డ ప్రతిసారీ దినుష కొండంత అండగా నిలిచాడు. సిరీస్ మొదటి టెస్టులో కెరీర్‌లో తొలి శతకం నమోదు చేసిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, కొలంబోలో జరిగిన రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు బాది చరిత్ర సృష్టించాడు. రెండో…

Read More

పక్కా పల్లెటూరి స్టైల్‌లో నోరూరించే కమ్మనైన గోంగూర పచ్చడి.. చివరకు అదే హైలెట్..

ఆంధ్రుల ఆహార సంస్కృతిలో గోంగూర పచ్చడికి ప్రత్యేకమైన స్థానం ఉంది.. అందుకే.. దీన్ని ఆంధ్రమాత, పుంటికూర అంటూ ఇష్టంగా పిలుచుకుంటారు.. గోంగూరలో విటమిన్-సి, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకుని తింటే.. రుచి అద్భుతంగా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసుకుంటే 10 రోజులకు పైగా తాజాగా ఉండే ఈ పల్లెటూరి స్టైల్ గోంగూర పచ్చడి తయారీ విధానాన్ని ఈ కథనంలో తెలుసుకోండి.. గోంగూర పచ్చడి…

Read More

Real Estate Luck: రియల్ ఎస్టేట్ రంగంలో ఈ రాశుల వారికి లాభాల పంట..!

రియల్ ఎస్టేట్ లేదా స్థిరాస్తుల క్రయ విక్రయాల్లో విజయాలు సాధించడానికి రవి, కుజులు అనుకూలంగా ఉండాలి. జ్యోతిషశాస్త్రం ప్రకారం సింహ రాశి సహజసిద్దమైన రియల్ ఎస్టేట్ రాశి. రవి, కుజులతో పాటు సింహ రాశి కూడా అనుకూలంగా ఉన్నవారికి ఈ రంగంలో పట్ట పగ్గాలు ఉండవు. వచ్చే మూడు నెలల కాలంలో సింహ రాశితో పాటు, రవి, కుజులు కూడా అనుకూలంగా ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు. పొలాలు, స్థలాలు, ఇళ్ల…

Read More

రాఖీ పౌర్ణమి స్పెషల్.. కప్పు బొంబాయి రవ్వతో అద్దిరిపోయే స్వీట్.. సింపుల్‌గా ఇలా చేసుకోండి..

అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ప్రేమానురాగాలకు, బంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి.. శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే ఈ పవిత్రమైన పండుగను దాదాపు అందరూ ఘనంగా నిర్వహిస్తారు. అన్నలకు తమ్ముళ్లకు రాఖీలు కడతారు. అయితే.. ఈ రాఖీ పౌర్ణమిని మరింత మధురంగా మార్చేందుకు ఇంట్లోనే తయారు చేసుకునే ఒక అద్భుతమైన స్వీట్ రవ్వ బర్ఫీ.. ఈ వంటకం ఒక కప్పు బొంబాయి రవ్వతో సులభంగా, సరికొత్తగా తయారు చేయవచ్చు. ఇది కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా, ఇంట్లో…

Read More

ఇంటి పునాది బలంగా ఉండాలంటే.. గ్రానైట్, బసాల్ట్, లైమ్‌స్టోన్‌లో ఏ రాయి బెస్ట్?

ఇల్లు నిర్మించేటప్పుడు పునాది ఎంత బలంగా ఉంటే అంతకాలం భవనం స్థిరంగా ఉంటుంది. పునాదిలో ఉపయోగించే రాళ్ల నాణ్యత కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా గ్రానైట్, బసాల్ట్/ట్రాప్ స్టోన్, లైమ్‌స్టోన్ వంటి రాళ్లను నిర్మాణాల్లో ఉపయోగిస్తారు. అయితే వీటిలో బలం, నీటి శోషణ, వాతావరణ ప్రభావాన్ని తట్టుకునే సామర్థ్యం, ధర వంటి అంశాల్లో తేడాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్మాణ స్పెసిఫికేషన్లలో కూడా పునాది రాళ్లు గట్టిగా, లోపాలు లేకుండా, వాతావరణ ప్రభావానికి నిరోధకంగా…

Read More

ప్రేమగా పెంచుకున్న కూతురు సూసైడ్ చేసుకొని చనిపోయింది.. అన్నపూర్ణమ్మ జీవితంలో ఇంత విషాదమా..!

ప్రముఖ తెలుగు నటి అన్నపూర్ణమ్మ, దశాబ్దాలుగా వెండితెరపై తల్లి, అత్త పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆమె కెరీర్ 1975లో మోహన్ బాబు సరసన “స్వర్గం నరకం” చిత్రంతో హీరోయిన్‌గా ప్రారంభమైంది. ఇప్పటికీ ఆమె సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఎంతో మందికి అమ్మగా, బామ్మగా నటించిన అన్నపూర్ణమ్మ ఓ ఇంటర్వ్యూలోతన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా తన పెంచుకున్న కుమార్తె గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. అన్నపూర్ణమ్మ దంపతులకు పిల్లలు లేనప్పుడు, వారసుడిగా అబ్బాయిని…

Read More

బీసీసీఐ వద్దంది.. ఆస్ట్రేలియా రమ్మంది.. లక్కీఛాన్స్ పట్టేసిన ప్లేయర్..!

Ananya Bangar: భారత మాజీ క్రికెటర్, మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్ కుమార్తె అనయ బంగార్ క్రికెట్‌లోకి తిరిగి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. కొంతకాలంగా పోటీ క్రికెట్‌కు దూరంగా ఉన్న ఆమెకు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) నుంచి కీలక అనుమతి లభించింది. ఆస్ట్రేలియాలో మహిళల కమ్యూనిటీ క్రికెట్ ఆడేందుకు ఆమెకు మార్గం సుగమమైంది. అంతేకాదు.. 2027 మార్చి నుంచి ఎలైట్ మహిళల క్రికెట్‌లో అవకాశాన్ని అందుకునే దిశగా కూడా ముందడుగు పడింది. అయితే ఇక్కడ ఓ విషయం…

Read More