Tollywood : పెళ్లిళ్లలో రూ.50 జీతానికి వెయిటర్‌గా పనిచేసి.. ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.. ?
సినిమా రంగంలో సక్సెస్ సాధించడం వెనుక ఎవరి ప్రయాణం చూసినా ఎన్నో కష్టాలు, కన్నీళ్లు దాగుంటాయి. కొందరు చిన్న వయసులోనే అనేక అవమానాలను ఎదుర్కొని ఆపై ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అలాంటి ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉన్న ఓ ప్రముఖ నటి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఒకప్పుడు పూట గడవడం కోసం పెళ్లిళ్లలో వెయిటర్‌గా పనిచేసి, కేవలం రూ.50 జీతం తీసుకున్న ఆ నటి ఎవరో కాదు.. బాలీవుడ్ వివాదాస్పద నటి,…