Headlines

రాత్రిపూట సూర్మరశ్మి వెలుగులు.. స్కైరూట్‌ ఏరోస్పేస్‌తో అమెరికా సంస్థ ఒప్పందం

ఈ ప్రాజెక్టు కోసం అమెరికాలోని రిఫ్లెక్ట్‌ ఆర్బిటల్‌ సంస్థ  భారత అంతరిక్ష స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరోస్పేస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. స్కైరూట్‌ అభివృద్ధి చేస్తున్న విక్రమ్‌-1 రాకెట్‌ ద్వారా మొదటి ప్రయోగం చేపడతారు. విక్రమ్‌-1యూ (Vikram-1U) వాహనంలోని మొదటి దశకు అదనపు బూస్టర్లను అమర్చి రెండవ ప్రయోగం నిర్వహిస్తారు. భూమిపై రాత్రి సమయాల్లో అవసరమైన ప్రాంతాలకు అంతరిక్షం నుంచి వెలుతురును అందించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే విపత్తుల సమయంలో సహాయక చర్యలు చేపట్టడం నుంచి…

Read Full News

అమ్మబాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటి ఇప్పుడు ఇలా మారిపోయింది.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

సినిమాలకు సంబంధించిన వార్తలు నిత్యం సోషల్ మీడియాలో తారసపడుతుంటాయి. హీరోయిన్స్ గురించి ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటాయి. హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోల నుంచి లేటెస్ట్ ఫొటోస్ వరకు నెటిజన్స్ నెట్టింట షేర్ చేస్తూ ఉంటారు. తమ అభిమాన హీరోయిన్స్ ఫోటోలను షేర్ చేస్తూ హంగామా చేస్తూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ కు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నదాన్ని గుర్తుపట్టారా..? పై ఫోటో…

Read Full News

IND vs WI 5th T20I Result: భారత్-వెస్టిండీస్ 5వ టీ20 రద్దు, సిరీస్ డ్రా!

బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో (M Chinnaswamy Stadium) భారత్-వెస్టిండీస్ మధ్య జరగాల్సిన ఐదో టీ20 మ్యాచ్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. భారీ వర్షం కారణంగా మ్యాచ్‌కు పలుమార్లు అంతరాయం ఏర్పడింది. చివరకు వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ వేగంగా పరుగులు సాధించింది. వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి భారత జట్టు 7.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఆ తర్వాత…

Read Full News

Durga Puja Stampede: దుర్గామాత మండపం వద్ద తొక్కిసలాట.. 17 మంది మృతి

Durga Puja Stampede: సప్తమి రోజు సాయంత్రం రద్దీగా ఉన్న పూజా ఊరేగింపులో ఘోర ప్రమాదం జరిగింది. కోల్‌కతాలోని చోర్‌బాగన్ సర్వజనీన దుర్గోత్సవ్ పెవిలియన్ వద్ద అధిక జనసందోహం కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే 35 మంది వరకు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి కూడా స్పృహ కోల్పోయినట్లు…

Read Full News

AP Local Holiday: ఏపీలో మున్సిపల్ ఎన్నికల వేళ కీలక ప్రకటన.. అక్టోబర్ 28న స్థానిక సెలవు!

AP Municipal Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో స్థానిక సెలవు ప్రకటించేందుకు జిల్లా కలెక్టర్లకు అధికారాలు కల్పించింది. ఈ మేరకు పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ G.O.Rt.No.1285, తేదీ అక్టోబర్ 17, 2026 ద్వారా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే ఈ సెలవు రాష్ట్రవ్యాప్తంగా వర్తించే సాధారణ సెలవు కాదు. సంబంధిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్లు జారీ చేసే ఉత్తర్వుల…

Read Full News

Auto News: సింగిల్‌ ఛార్జ్‌పై 440 కి.మీ. మైలేజ్.. అదిరిపోయే ఎలక్ట్రిక్ కారు విడుదల!

Auto News: స్కోడా భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ కార్ల కంపెనీలలో ఒకటి. వారి కార్లు చాలా ప్రజాదరణ పొందాయి. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లకు భారీ డిమాండ్ ఉంది. దీనిని అనుసరించి, ప్రముఖ కార్ల కంపెనీలు పూర్తిగా ఎలక్ట్రిక్ కార్ల తయారీ రంగంలోకి ప్రవేశించాయి. స్కోడా కొత్త ఎలక్ట్రిక్ కారు: ఈ పరిస్థితుల్లో స్కోడా తన కొత్త ఎలక్ట్రిక్ కారు అయిన ఎపిక్ స్పోర్ట్‌లైన్‌ను యూరోపియన్ మార్కెట్‌లో విడుదల చేసింది. ఇది ఒక కాంపాక్ట్ SUV. దీని టాప్…

Read Full News

బాడీ షేమింగ్‌తో ఎన్నో ఇబ్బందులు.. సినిమాలకు దూరంగా మంజిమా మోహన్.. వైరల్ అవుతున్న కామెంట్స్!

సినిమా ఇండస్ట్రీలో అందం, ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లు తమ శరీరాకృతిపై ఎన్నో విమర్శలు ఎదుర్కొంటుంటారు. ఎంత మంచి నటన కనబరిచినా.. కొందరు మాత్రం వారి రూపాన్ని ఆధారంగా చేసుకుని ట్రోలింగ్ చేస్తుంటారు. అలాంటి అనుభవాలను ఎదుర్కొన్న నటీమణుల్లో మలయాళ బ్యూటీ మంజిమా మోహన్ కూడా ఒకరు. తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులకు దగ్గరైన ఈ అందాల భామ.. ఒకప్పుడు తన నటనతో గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఆమె సినిమాలకు దూరంగా ఉండటం, బాడీ…

Read Full News

మార్కెట్‌లోకి వచ్చేస్తున్న శాంసంగ్​ కొత్త ఫోన్​! గెలాక్సీ F70 ఫీచర్లు అదిరిపోతున్నాయ్

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 5G ఫోన్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో Samsung మరో కొత్త మోడల్‌ను పరిచయం చేయనుంది. Galaxy F70 5Gని అక్టోబర్ 18న లాంచ్ చేయనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇందులో AMOLED డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీ, AI ఆధారిత ఫీచర్లు ఉండనున్నట్లు సమాచారం. అయితే ఈ ఫోన్ ధర, RAM, స్టోరేజ్ వేరియంట్ల వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. 120Hz sAMOLED డిస్‌ప్లే.. Samsung Galaxy F70 5Gలో FHD+ రిజల్యూషన్‌తో కూడిన sAMOLED…

Read Full News

Yoga for Kids Height Growth: పిల్లలు ఎత్తు పెరగడం లేదా? ఇంట్లోనే ఈ సింపుల్ యోగాసనాలు చేయించండి!

పిల్లలు రోజూ ఆటలు ఆడటం, శారీరకంగా చురుకుగా ఉండటం, తగినంత నిద్రపోవడం ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తోడ్పడతాయి. యోగా కూడా శరీరాన్ని చురుకుగా ఉంచడానికి, సమతుల్యతను పెంచడానికి, శరీర భంగిమను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అయితే యోగాసనాలు వేయడం వల్ల పిల్లల ఎత్తు తప్పనిసరిగా పెరుగుతుందని శాస్త్రీయంగా నిరూపించబడలేదు. పిల్లల వయసుకు తగిన సులభమైన ఆసనాలను బలవంతం చేయకుండా, ఆటలా నేర్పించవచ్చు. 1. తాడాసనం (Mountain Pose) తాడాసనం పిల్లలకు సులభంగా నేర్పించగలిగే యోగాసనం. ఈ ఆసనంలో నిటారుగా నిలబడటం,…

Read Full News

రీల్స్ కలిపిన ప్రేమ జంట! 30 ఏళ్ల యువతితో 75 ఏళ్ల వృద్ధుడి నిశ్చితార్థం… త్వరలోనే పెళ్లి!

ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా జిల్లాలో 45 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ఉన్న ఒక విచిత్రమైన ప్రేమకథ సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఔరయ్యా జిల్లా సహార్ బ్లాక్‌లోని అరియారీ గ్రామానికి చెందిన 75 ఏళ్ల రామ్‌సుగర్‌కు ఏడేళ్ల క్రితమే భార్య దూరమైంది. ఆయన కుమార్తె రాధ యూట్యూబ్‌లో రిల్స్, వీడియోలు చేస్తూ ఉంటుంది. అదే ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల రాణి రాజ్‌పుత్ కూడా సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్‌గా పనిచేస్తోంది. వీడియోలు చేసే క్రమంలో రాణి…

Read Full News