Headlines

84 సీసీటీవీలు తేల్చలేని కేసు.. ఒక్క సర్జికల్ స్క్రూతో హంతకుడిని పట్టుకున్న పోలీసులు

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో సంచలణం సృష్టించి మహిళ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళను భర్తే హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 15న ఆకివీడు సమీపంలోని ఉప్పుటేరు వద్ద దుప్పట్లో చుట్టి, పొదల్లో పడేసిన స్థితిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఆమె గొంతు నులిమి హత్య చేసిన ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జిల్లా ఎస్పీ…

Read More

Urvashi Rautela: జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని జీ స్టూడియోస్‌లో మిస్ యూనివర్స్ 2026 అందాల పోటీలు అట్టహాసంగా జరిగాయి. చివరకు ఎంతో మంది అందగత్తెలను వెనక్క నెట్టి కేరళకు చెందిన కేజియా లిజ్ మెజో మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని గెలుచుకుంది. ఆమె ఇప్పుడు 75వ మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. కాగా ఈ అందాల పోటీల న్యాయనిర్ణేతల బృందంలో మాజీ మిస్ యూనివర్స్ సుష్మిత సేన్, ఊర్వశి రౌతేలా, సెలీనా జైట్లీ ఉన్నారు. ఈ…

Read More

Indiramam Houses: ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక అప్డేట్..

హైదరాబాద్ క్యూఆర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ నెల 25వ తేదీన లాటరీకి అర్హత సాధించినవారి వివరాలను హౌసింగ్ బోర్డు ప్రకటించింది. ఆగస్ట్ 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు లాటరీ తీసి నియోజకవర్గాల వారీగా ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 16 నియోజకవర్గాల నుంచి అర్హులైనవారి నుంచి దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. 60,720 మంది దరఖాస్తు చేసుకోగా.. ప్రాథమిక పరిశీలన అనంతరం అనర్హులుగా…

Read More

Jabardasth:అందుకే రోడ్డుపై పడుకుని వీడియో చేశా.. అసలు విషయమేంటో చెప్పిన జబర్దస్త్ నవదీప్.. నెటిజన్ల ఫైర్

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో నవదీప్ ఒకడు. సందర్భానికి తగ్గట్టుగా పాటలు పాడుతూ కామెడీ చేయడం ఇతని స్పెషాలిటీ. జబర్దస్త్ తో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలోనూ నవదీప్ కనిపిస్తుంటాడు. అయితే ఈ మధ్యన ఈ కమెడియన్ కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట బాగా వైరల్ అయ్యింది. అందులో నవదీప్ రోడ్డుపై పడుకుని ఉండడం చూసి అందరూ షాక్ అయ్యారు. అంతేకాదు ఒక వ్యక్తి నవదీప్ దగ్గరకు వెళ్లి ఏమైందన్నా అని…

Read More

ముప్పుతిప్పలు పెట్టే ‘పైథాగరస్‌’ థియరీ ఇంత ఈజీనా.. దీని వెనుక ఉన్న మేధావి ఎవరంటే..?

పైథాగరస్‌ క్రీస్తుపూర్వం 570 ప్రాంతంలో గ్రీస్‌లోని అయోనియా ప్రాంతానికి చెందిన సామోస్‌ ద్వీపంలో జన్మించినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. ఆయన తల్లి సామోస్‌కు చెందినవారని, తండ్రి నెసార్కస్‌ లెబనాన్‌లోని టైర్‌కు చెందిన వ్యాపారి అని భావిస్తారు. చిన్నతనం నుంచే పైథాగరస్‌కు జ్ఞానం, తత్వశాస్త్రం, గణితం, ప్రకృతి విషయాలపై ఆసక్తి ఉండేదని చరిత్రకారులు చెబుతారు. క్రీస్తుపూర్వం 530 ప్రాంతంలో గ్రీస్‌లో విద్యాభ్యాసం చేసిన అనంతరం పైథాగరస్‌ దక్షిణ ఇటలీలోని క్రోటోనా నగరానికి వెళ్లాడు. సామోస్‌లో పాలిక్రేట్స్‌ పాలన నచ్చక…

Read More

EPFO: నిమిషంలోనే యూఏఎన్ యాక్టివేట్ చేసుకోవచ్చు.. మీ మొబైల్‌లోనే.. ప్రాసెస్ చాలా సింపుల్..

ఈపీఎఫ్ఓ ఆన్‌లైన్ సేవలు పొందాలంటే ముందుగా మీ యూనివర్శల్ అకౌంట్ నెంబర్(యూఏఎన్) యాక్టివేట్ చేసుకోవాలి. అప్పుడే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, క్లెయిమ్ దాఖలు చేయడం, కేవైసీ వివరాలు అప్డేట్ చేసుకోవడం, పీఎఫ్ అకౌంట్ ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి ట్రాన్స్‌ఫర్ చేయడం లాంటి అన్నీ సేవలు పొందవచ్చు. యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ చేసుకుంటే మీరు ఈపీఎఫ్‌ఓకు సంబంధించిన ఎలాంటి సేవలు పొందలేరు

Read More

ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

ఓ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఆడుకున్న సరదా ప్రాంక్ అతడిని నేరుగా కటకటాల వెనక్కి నెట్టింది. ప్రియురాలికి చేసిన ఒకే ఒక్క అబద్ధపు మెసేజ్.. అక్రమంగా కోట్లు సంపాదిస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ గ్రూప్ గుట్టు రట్టు చేసింది. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఈ ఆసక్తికర ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దేవినేని సుమంత్ బెంగళూరులో ఉంటూ టెలిగ్రామ్ వేదికగా క్రికెట్ బెట్టింగ్ ప్రిడిక్షన్ గ్రూప్‌ను…

Read More

Central Government: కేంద్ర ప్రభుత్వం అద్బుత పథకం.. ప్రతీ మూడు నెలలకు ఒకసారి అకౌంట్లోకి డబ్బులు.. ఎవరెవరికి అంటే..?

సీనియర్ సిటిజన్లకు రిటైర్మెంట్ తర్వాత ఆదాయం అంటూ ఏమీ ఉండదు. పొదుపు చేసుకున్న డబ్బులు, పింఛన్‌పైనే ఆధారపడాల్సి ఉంటుంది. నెలవారీ ఆదాయం అంటూ ఏమీ ఉండదు. ఉద్యోగంలో ఉన్నప్పుడు వచ్చే జీతం నెలవారీ ఖర్చులకు పోనూ పెద్దగా ఉండకపోవచ్చు. దీంతో రిటైర్మెంట్ తర్వాత ఇబ్బంది పడకుండా ఉండాలంటే ముందునుంచే డబ్బులు సేవ్ చేసుకోవడం నేర్చుకోవాలి. దీని వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక సీనియర్ సిటిజన్లు డబ్బులు పొదుపు చేసుకునేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి….

Read More

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ తాజాగా ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్ధులు సెప్టెంబర్ 7, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 80, తెలంగాణలో 50 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఖాళీలు ఉన్నాయి. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి ఏదైనా విభాగంలో…

Read More

Moral Story: అత్యాశ అనర్ధమే.. ఉన్నదాంట్లోనే సంతృప్తి చెందాలి.. బుట్టలో చిక్కుకున్న ఎలుక కథ

ఒక ఊరిలో పచ్చని పంట పొలాల మధ్యలో ఒక చిన్న కలుగు ఉండేది. ఆ కలుగులో రెండు ఎలుకలు ఎంతో స్నేహంగా జీవించేవి. అవి ప్రతిరోజూ కలిసి ఆహారం కోసం బయటకు వెళ్లి, దొరికిన గింజలు, పండ్లు, ధాన్యాలు తింటూ ఆనందంగా కాలం గడిపేవి. ఒకరోజు ఉదయం రెండు ఎలుకలకు చాలా ఆకలిగా అనిపించింది. అవి తమ కలుగు నుంచి బయటకు వచ్చి పొలంలోకి వెళ్లాయి. కానీ ఆ రోజు పొలం అంతా ఖాళీగా కనిపించింది. రైతులు…

Read More