Ranabaali Pre Release Event: విజయ్ దేవరకొండతో కలిసి మళ్ళీ ప్రేమకథ చేయాలని ఉంది.. రష్మిక మందన్న కామెంట్స్..
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రాబోతున్న భారీ పాన్ ఇండియా చిత్రం రణబాలి గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ రష్మిక మందన్న తన ప్రసంగంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్నోసార్లు స్టేజ్ ఎక్కినా ప్రతిసారి గుండె దడ పెరుగుతుందని, అయితే అభిమానుల ప్రేమ తనను ముందుకు నడిపిస్తుందని రష్మిక తెలిపారు. జయమ్మ, రణబాలి లుక్‌లో అభిమానులు చేస్తున్న రీల్స్, పోస్ట్‌లు, కామెంట్‌లు, స్టోరీలను చూసి ఎంతగానో మురిసిపోయినట్లు రష్మిక పేర్కొన్నారు. “మీ రీల్స్…