Devdutt Padikkal: రీప్లేస్మెంట్‌గా వచ్చి.. రైజింగ్ స్టార్‌గా మారాడు! ఇక తప్పించడం గంభీర్ తరం అవుతుందా?
Devdutt Padikkal: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో దేవదత్ పడిక్కల్ మరో అద్భుత శతకంతో మెరిసి జట్టుకు రక్షణగా నిలిచారు. గాయపడిన సాయి సుదర్శన్ స్థానంలో లభించిన అవకాశాన్ని పడిక్కల్ నూటికి నూరు శాతం ఉపయోగించుకున్నారు. ఆయన బ్యాటింగ్ ప్రతిభకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫిదా అయ్యారు. మూడో స్థానంలో పడిక్కల్ పర్మనెంట్ బ్యాటర్‌గా మారే సూచనలు కనిపిస్తుండటంతో సాయి సుదర్శన్ బెంచ్ కే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కొలంబో టెస్టు…