Headlines

Toxic Movie: ఫ్యాన్స్ గెట్ రెడీ.. యశ్ ‘టాక్సిక్’ మూవీ అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?

రాకింగ్ స్టార్ యష్ నటించిన ‘టాక్సిక్’ సినిమా విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది . గ్యాంగ్‌స్టర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులందరూ ఈ సినిమాను చూసేందుకు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టాక్సిక్ సినిమా రిలీజ్ కు సంబంధించి ఒక పెద్ద అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ఆగస్టు 21 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. శుక్రవారం నుంచి అన్ని భాషల్లోనూ…

Read More

Samosa Recipe: హోటల్‌లో దొరికే సమోసాల రహస్యం ఇదేనా? ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి!

ఉత్తర భారత్‌లో స్వీట్లు, హాట్ స్నాక్స్ తయారుచేసే అనుభవజ్ఞులైన వంట మాస్టర్లను ప్రత్యేకంగా ‘హల్వాయి’ అని పిలుస్తుంటారు. వీరు తయారుచేసే సమోసాలు ప్రత్యేకమైన ఆకృతితో, పైన కరకరలాడుతూ, లోపల నోరూరించే మసాలా కూరతో తిన్న కొద్దీ తినాలనిపించేంత అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. సాధారణంగా హోటళ్లు, పెద్ద పెద్ద స్వీట్ స్టాళ్లలో మాత్రమే దొరికే ఈ హల్వాయి స్టైల్ క్రిస్పీ సమోసాలను ఎంతో రుచికరంగా, పక్కా కొలతలతో మన ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా సిద్ధం చేసుకోవాలో…

Read More

విక్టరీ కోసం టీమిండియా మోసం చేస్తోంది.. లంక కెప్టెన్ షాకింగ్ కామెంట్స్.. అంపైర్‌కు ఫిర్యాదు..!

Manav Suthar Pitch Complaint: గాలే టెస్టులో శ్రీలంక ముందు భారత్ 372 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్‌లో వచ్చిన భారీ ఆధిక్యం కారణంగా టీమిండియా ఇప్పుడు మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఈ క్రమంలో భారత రెండో ఇన్నింగ్స్ 193 పరుగులకే ముగిసింది. శ్రీలంక నాలుగో ఇన్నింగ్స్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండటంతో పిచ్ పరిస్థితులు ఆ జట్టుకు కీలకంగా మారాయి. ఇలాంటి సమయంలో భారత ఆటగాడు మానవ్ సుతార్ చేసిన ఓ చర్యపై శ్రీలంక…

Read More

హోర్ముజ్‌ అమెరికాదే.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. ఉలిక్కిపడ్డ ఇరాన్‌!

మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యూహాత్మక జలమార్గాన్ని అమెరికా భూభాగంగా ప్రకటించాలనే ఆలోచన తనకు నచ్చిందని ట్రంప్ పేర్కొనడం పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో వెల్లడిస్తోంది. అమెరికా నౌకాదళ దిగ్బంధనం కారణంగా ప్రస్తుతం ఈ మార్గంపై తమకు నియంత్రణ ఉందని కూడా ఆయన…

Read More

పాలు, గుడ్లు తిన్నా రాని శక్తి దీనితో సొంతం.. కప్పు తింటే చాలు.. అతి బలమైన ఫుడ్ ఇదే..

బయట జంక్ ఫుడ్స్ కంటే ఇది మీ ఇంట్లో చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటికి కావాల్సివన్నీ మీ ఇంట్లోనే దొరుకుతాయి ఎక్కడా కొనాల్సిన అవసరం లేదు. ఇది చాలా మందికి తెలియదు కూడా. మరి, లేట్ చేయకుండా దీనికి కావల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం పల్లీల ఉల్లిపాయ, టమాటా మిక్చర్ కు కావాల్సిన పదార్థాలు : ఒక కప్పు పల్లీలు, రెండు చిన్న ఉల్లిపాయలు, మూడు టమాటాలు,…

Read More

బాబోయ్ వీరు మహర్జాతకులే.. రాఖీ పండుగ తర్వాత ఏం జరగనున్నదంటే?

మేష రాశి : మేష రాశి వారికి రాఖీ పండుగ తర్వాత అదృష్టం కలిసి వస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో చాలా అద్భుతంగా రాణిస్తారు. ప్రతి పనిలో విజయం వీరిదే అవుతుంది. అంతే కాకుండా అన్నివిధాలుగా వీరికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మిథున రాశి : మిథున రాశి వారికి ఆదాయం ఊహించని విధంగా పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి ఉద్యోగం…

Read More

టాటూ వేయించుకుంటున్నారా.. ఒక్క చిన్న పొరపాటుతో ప్రాణాలకే ఎసరు..

నేటి యువతలో టాటూలు వేయించుకోవడం ఒక క్రేజీ ట్రెండ్‌గా మారింది. తమ వ్యక్తిత్వాన్ని, భావోద్వేగాలను, నచ్చిన వ్యక్తుల పేర్లను శరీర భాగాలపై పచ్చబొట్లుగా వేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కేవలం ఫ్యాషన్ మాత్రమే చూసుకుని.. పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలను నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరిగ్గా శుభ్రం చేయని పరికరాలు, వాడిన సూదులనే మళ్లీ వాడటం వల్ల ప్రాణాంతక ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు….

Read More

నేను మహారాష్ట్రలోనే ఉంటా.. గాల్లో మేడలు కట్టొద్దు.. కేంద్ర కేబినెట్ ప్రచారంపై ఫడ్నవీస్ క్లారిటీ..

కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగనుందన్న ప్రచారంతో పాటు తాను కేంద్ర కేబినెట్‌లో చేరబోతున్నానంటూ వస్తున్న వార్తలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టతనిచ్చారు. తాను మహారాష్ట్రలోనే ఉంటానని, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా సేవ చేయడమే తన కర్తవ్యమని స్పష్టం చేస్తూ ఆ ఊహాగానాలకు తెరదించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో ఫడ్నవీస్ సమావేశమయ్యారు. మహారాష్ట్రలోని పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర నిధులు, అనుమతులపై ప్రధానితో చర్చించారు. అనంతరం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి…

Read More

కరోనా టైంలో జాబ్ హుఫ్‌.. BTech లేకుండానే రూ.75 లక్షల ప్యాకేజీ ఉద్యోగం కొట్టేశాడు! ఓ యువకుడి కెరీర్ పాఠం

ఓ యువకుడు BSc Mathematics with Computer Applications చదివారు. అదీ Tier 3 కాలేజీలో. క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా WITCH కంపెనీలో తొలి ఉద్యోగం పొందారు. అప్పుడు ఆయన వార్షిక వేతనం కేవలం రూ.1.84 లక్షలు మాత్రమే. కెరీర్‌లో మొదటి నాలుగేళ్లు జీతం పెరుగుదల అంతగా కనిపించలేదు. కోవిడ్-19 మహమ్మారి వచ్చే సమయానికి ఆయన వేతనం సుమారు రూ.4.5 లక్షలకు చేరింది. అయితే కరోనా కారణంగా ఉద్యోగ మార్కెట్‌లో ఏర్పడిన మార్పులు ఆయనకు కొత్త అవకాశాలను…

Read More

వింత వ్యాధితో బాధపడుతున్న బాలుడికి అండగా అనంత్ అంబానీ.. ఏకంగా విమానం పంపించి..

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ బాలుడి వింత పరిస్థితి యావత్ దేశాన్ని కదిలించింది. ఒళ్లంతా తీవ్రమైన మంట పుడుతుండటంతో రాత్రీ పగలూ చెరువు నీటిలోనే గడుపుతున్న ముర్షిదాబాద్ జిల్లా బెల్దంగా గ్రామానికి చెందిన ఇక్బాల్ అనే టీనేజర్‌కు ప్రముఖ పారిశ్రామికవేత్త అనంత్ అంబానీ అండగా నిలిచారు. బాలుడిని మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక విమానంలో ముంబైలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి తరలించారు. ఇక్బాల్ చెరువు నీటిలోనే ఉంటూ అల్పాహారం తింటున్న వీడియో సోషల్ మీడియాలో…

Read More