మైసూర్ వీధుల్లో మన్నారా చోప్రా సందడి! ‘మైసూర్ మసాలా దోశ’, మైసూర్ పాక్ రుచికి ఫిదా
మైసూర్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేవి ప్యాలెస్ అందాలు, సుగంధ పరిమళాలు. కానీ, ఒక ఫుడ్ లవర్ దృష్టిలో మైసూర్ అంటే అది కేవలం ఒక నగరం కాదు, రుచికరమైన ‘మైసూర్ మసాలా దోశ’, నోట్లో వేసుకోగానే కరిగిపోయే ‘మైసూర్ పాక్’కు కేరాఫ్ అడ్రస్. ఇటీవల నటి మన్నారా చోప్రా కూడా ఇదే విషయాన్ని నిరూపించారు. మైసూర్ ఫ్యాషన్ వీక్‌లో షోస్టాపర్‌గా మెరిసిన ఈ బ్యూటీ, రాంప్ వాక్ ముగియగానే నేరుగా మైసూర్ లోకల్ ఫుడ్ రుచుల్లో…