Headlines
రూమ్ టెంపరేచర్ తెలుసుకోవాలంటే మీ ఇంట్లో ఈ మీటర్ ఉండాల్సిందే..! ఫీచర్లు ఇవే

రూమ్ టెంపరేచర్ తెలుసుకోవాలంటే మీ ఇంట్లో ఈ మీటర్ ఉండాల్సిందే..! ఫీచర్లు ఇవే

చిన్న అగ్గిపెట్టె సైజులో ఉంటూ, అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న ఈ డిజిటల్ మీటర్, మీ ఇంటి వాతావరణాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఒక గొప్ప సాధనం. పెద్ద ఎల్‌సీడీ స్క్రీన్‌పై స్పష్టంగా కనిపించే రీడింగ్స్, పిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్లలో వాతావరణాన్ని సౌకర్యవంతంగా ఉంచడంలో ఎంతగానో తోడ్పడతాయి. అతి తక్కువ ధరలో లభించే ఈ వాతావరణ పరికరం విశేషాలేంటో తెలుసుకుందాం! థెమిస్టో డిజిటల్ హైగ్రోమీటర్ అంటే.. ఇది ఒక అధునాతన వాతావరణ పర్యవేక్షణ పరికరం. గదిలోని గాలి వేడిని…

Read More
ఈ బైక్ ధర కోటి రూపాయలా..? టూ స్ట్రోక్ ఇంజిన్‌, లేటెస్ట్‌ డిజైన్‌తో మార్కెట్లోకి X8

ఈ బైక్ ధర కోటి రూపాయలా..? టూ స్ట్రోక్ ఇంజిన్‌, లేటెస్ట్‌ డిజైన్‌తో మార్కెట్లోకి X8

గ్రీకు పదం ‘Apeiron’ (అంతులేనిది) పేరుతో వస్తున్న ఈ హైపర్ బైక్, కేవలం 24 యూనిట్లకు మాత్రమే పరిమితం కానుంది. దాదాపు కోటి రూపాయల ధరతో, లగ్జరీ కార్ల స్థాయి పవర్‌ను అందిస్తున్న ఈ బైక్, టూస్ట్రోక్ ఇంజిన్‌లకు మళ్లీ జీవం పోస్తోంది. క్లిష్టమైన ఎగ్జాస్ట్ వ్యవస్థ మరియు వినూత్న నిర్మాణ శైలితో వస్తున్న ఈ బైక్ గురించి వివరంగా తెలుసుకుందాం! X8 ఇంజిన్.. ఈ బైక్‌లోని X8 ఇంజిన్ ఒక సాంకేతిక అద్భుతం. రెండు V4…

Read More
యువత మనసు దోచేసే ఫీచర్లతో మార్కెట్‌లోకి TVS Ntorq.. ధర తెలిస్తే షాకవుతారు

యువత మనసు దోచేసే ఫీచర్లతో మార్కెట్‌లోకి TVS Ntorq.. ధర తెలిస్తే షాకవుతారు

కొత్త రంగులతో పాటు, రైడర్ల కోసం ఈసారి అత్యాధునిక ‘నెగటివ్ LCD డిస్‌ప్లే’ను కూడా టీవీఎస్ పరిచయం చేసింది. బ్లూటూత్ కనెక్టివిటీ, స్మార్ట్ యాప్ సపోర్ట్‌తో వస్తున్న ఈ స్కూటర్, సిటీ ప్రయాణాలకు పర్‌ఫెక్ట్ ఛాయిస్. ఈ స్కూటర్‌లో ఇంజిన్ పరంగా ఎటువంటి మార్పులు లేకపోయినప్పటికీ, లుక్ పరంగా వచ్చిన అప్‌డేట్స్ గురించి తెలుసుకుందాం! కొత్త రంగులు TVS Ntorq 125 తన స్పోర్టీ డిజైన్ ద్వారా ఇప్పటికే భారతీయ రోడ్లపై ప్రత్యేక ముద్ర వేసింది. ఇప్పుడు…

Read More
లగ్జరీకి కేరాఫ్‌ BMW X6.. పవర్‌‌ఫుల్‌ ఇంజిన్‌, లేటెస్ట్ ఫీచర్లతో ఇండియన్ మార్కెట్‌లోకి

లగ్జరీకి కేరాఫ్‌ BMW X6.. పవర్‌‌ఫుల్‌ ఇంజిన్‌, లేటెస్ట్ ఫీచర్లతో ఇండియన్ మార్కెట్‌లోకి

కేవలం 4.3 సెకన్లలోనే 100 కి.మీ. వేగాన్ని అందుకునే సామర్థ్యం ఉన్న ఈ కారు, పనితీరులో నిజమైన మృగం. 4.4 లీటర్ ట్విన్-టర్బో V8 పెట్రోల్ ఇంజిన్‌తో వస్తున్న ఈ ఎస్‌యూవీ, చూడటానికి ఎంతో స్పోర్టీగా, లోపల అత్యంత ప్రీమియం ఫీచర్లతో నిండి ఉంది. విదేశాల నుంచి పూర్తిగా దిగుమతి (CBU) చేసుకున్న ఈ కారు ఎందుకు కార్ల ప్రియుల కలల వాహనమో వివరంగా తెలుసుకుందాం! పవర్‌ఫుల్ ఇంజిన్, వేగం కొత్త BMW X6లో 4.4 లీటర్…

Read More
స్పోర్ట్స్ బైక్ ప్రేమికులకు గుడ్ న్యూస్: కొత్త డిజైన్‌తో దూసుకొచ్చిన ‘Suzuki GSX250R’

స్పోర్ట్స్ బైక్ ప్రేమికులకు గుడ్ న్యూస్: కొత్త డిజైన్‌తో దూసుకొచ్చిన ‘Suzuki GSX250R’

కొత్త హెడ్‌లైట్ డిజైన్ మరియు ఏరోడైనమిక్ ఫెయిరింగ్‌తో ఈ బైక్ అత్యంత స్పోర్టీ లుక్‌ను సొంతం చేసుకుంది. మునుపటి కంటే మెరుగైన సస్పెన్షన్, డ్యూయల్ ఛానల్ ABS మరియు స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు దీని ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. భారత్‌లో 250cc స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్‌కు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా, ఈ బైక్ గురించి బైక్ ప్రియులు తెలుసుకోవాల్సిన విషయాలేంటో చూద్దాం. డిజైన్, స్టైల్ కొత్త Suzuki GSX250R డిజైన్ చూస్తుంటే, సుజుకి ఫ్లాగ్‌షిప్ బైక్ ‘హయాబుసా’…

Read More
Monsoon Traffic Plan: సైబరాబాద్‌లో వర్షాకాల ట్రాఫిక్ కష్టాలకు చెక్.. సీపీ రమేష్ ఐపీఎస్ కీలక ఆదేశాలు!

Monsoon Traffic Plan: సైబరాబాద్‌లో వర్షాకాల ట్రాఫిక్ కష్టాలకు చెక్.. సీపీ రమేష్ ఐపీఎస్ కీలక ఆదేశాలు!

వర్షాకాలంలో ట్రాఫిక్ నిర్వహణ కోసం ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని, నగరంలోని వాటర్ లాగింగ్ ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు కమిషనర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ నిర్వహణలో సహకరిస్తున్న గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌కు చెందిన సుమారు 150 మంది సిబ్బంది విధుల నిర్వహణ, ప్రజలకు అందిస్తున్న సేవలు, వర్షాకాలంలో స్పందన తీరుపై సమీక్ష నిర్వహించి అవసరమైన మార్గదర్శకాలు జారీ చేశారు. జంక్షన్ల వద్ద ఫ్రీ లెఫ్ట్‌లు, యూ-టర్న్‌లను…

Read More
ఐపీఎల్ 2027లో విజేత ఎవరు.. ఆర్సీబీ ఫ్యాన్ ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన ధోని..!

ఐపీఎల్ 2027లో విజేత ఎవరు.. ఆర్సీబీ ఫ్యాన్ ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన ధోని..!

IPL 2027: ప్రపంచ క్రికెట్‌లో మహేంద్ర సింగ్ ధోనీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైదానంలోనే కాదు, బయట కూడా తనదైన శైలిలో అభిమానులను అలరించడం ‘తలా’ ప్రత్యేకత. తాజాగా ఒక ప్రచార కార్యక్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) అభిమాని అడిగిన వింత ప్రశ్నకు ధోనీ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆర్‌సీబీ అభిమాని గుసగుసలు.. ధోనీ నవ్వులు..! ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో టీమిండియా మాజీ సారథి ఎంఎస్…

Read More
Telangana: తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం మరో కొత్త పథకం.. ప్రారంభానికి అంతా రెడీ..

Telangana: తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం మరో కొత్త పథకం.. ప్రారంభానికి అంతా రెడీ..

తెలంగాణలోని మహిళలకు గుడ్ న్యూస్. ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళలకు రైస్ మిల్లుల బాధ్యతలు అప్పగించనుంది. ఇప్పటికే మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు అప్పగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో రైల్ బిల్లులను అప్పగించనుంది. దీని ద్వారా మహిళలు ఆదాయం పొంది పారిశ్రామికవేత్తలుగా ఎదగవచ్చు. త్వరలోనే మహిళలకు రైస్ మిల్లులు మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని…

Read More
ప్రతి ఆడపిల్ల, మగపిల్లలకు ఖచ్చితంగా పెట్టవలసిన మన పూర్వీకుల సూపర్ ఫుడ్

ప్రతి ఆడపిల్ల, మగపిల్లలకు ఖచ్చితంగా పెట్టవలసిన మన పూర్వీకుల సూపర్ ఫుడ్

ఈ వంటకానికి కావలసిన పదార్థాలు చాలా తక్కువ. రాగి పిండి, తగినంత ఉప్పు, వేడి నీళ్లు, తురిమిన పచ్చి కొబ్బరి, బెల్లం పొడి, కొద్దిగా యాలకుల పొడి మరియు నెయ్యి ఉంటే చాలు. మొదటగా ఒక గిన్నెలో రాగి పిండిని తీసుకుని అందులో చిటికెడు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దికొద్దిగా వేడి నీళ్లను చిలకరిస్తూ పిండిని కలుపుకోవాలి. ఇక్కడే మనం జాగ్రత్త పడాలి; పిండి ముద్దలా కాకుండా, పొడిపొడిగా ఉంటూనే చేత్తో పట్టుకుంటే…

Read More
పడిపోతున్న ఉపగ్రహం.. రంగంలోకి దిగిన నాసా! ఈ రెస్క్యూ ఆపరేషన్ ఖర్చు ఎన్ని వందల కోట్లంటే..?

పడిపోతున్న ఉపగ్రహం.. రంగంలోకి దిగిన నాసా! ఈ రెస్క్యూ ఆపరేషన్ ఖర్చు ఎన్ని వందల కోట్లంటే..?

22 ఏళ్లుగా విశ్వంలోని అత్యంత శక్తివంతమైన గామా-కిరణ విస్ఫోటనాలను గుర్తిస్తూ ఖగోళ శాస్త్రవేత్తలకు అమూల్యమైన సమాచారాన్ని అందిస్తున్న నాసా స్విఫ్ట్ అబ్జర్వేటరీ ప్రస్తుతం ప్రమాదంలో పడింది. తీవ్రమైన సౌర తుఫానుల ప్రభావంతో దాని కక్ష్య క్రమంగా దిగజారుతుండటంతో, దానిని కాపాడేందుకు నాసా అత్యాధునిక రోబోటిక్ రెస్క్యూ మిషన్‌ను చేపట్టింది. సుమారు 33 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.282 కోట్లు) వ్యయంతో చేపడుతున్న ఈ స్విఫ్ట్ బూస్ట్ మిషన్ జూన్ 30న ప్రారంభం కానుంది. ఈ మిషన్ బాధ్యతలను…

Read More