Headlines

Hyderabad: చార్మినార్ ఘటనలో అసలేం జరిగింది?.. వీడియోతో మొదలై కోర్టు తీర్పు వరకు!

Charminar Incident: హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలో ఓ మహిళను వేధించిన ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. మొదట బాధిత మహిళ విడుదల చేసిన వీడియో వైరల్ కావడం.. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగడం.. నిందితుడిని గుర్తించి కేసు నమోదు చేయడం.. చివరకు న్యాయస్థానం రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ.1,050 జరిమానా విధించడం వరకు ఈ కేసులో పరిణామాలు వేగంగా జరిగాయి. అసలు ఆ రోజు ఏం జరిగింది? చార్మినార్ ప్రాంతానికి…

Read More

మన త్రివర్ణానికి ఇంత దగ్గరగా ఉన్న జెండాలు.. ప్రపంచంలో ఎక్కడున్నాయో తెలుసా?

భారతదేశానికి త్రివర్ణ పతాకం కేవలం జాతీయ చిహ్నం మాత్రమే కాదు.. దేశ స్వాతంత్ర్య పోరాటం, విలువలు, ఆదర్శాలకు ప్రతీక. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో పాటు మధ్యలో నీలిరంగు అశోక చక్రంతో భారత జెండా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే ప్రపంచంలోని మరికొన్ని దేశాల జెండాల్లోనూ ఇదే రంగులు కనిపిస్తాయి. కొన్ని జెండాలు భారత త్రివర్ణాన్ని ఎంతగానో పోలి ఉండటంతో.. దూరం నుంచి చూస్తే ఏ దేశ జెండానో గుర్తించడం కష్టంగా ఉంటుంది. ఐర్లాండ్ జెండా…

Read More

Venky Anil 5: లెఫ్టినెంట్ కర్నల్ వెంకట్ రెడ్డిగా వెంకీ మామ.. అనిల్ రావిపూడి మూవీ నుంచి పవర్ ఫుల్ ఫస్ట్ లుక్

విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న #VenkyAnil5 #NKRAR2 భారీ వినోదాత్మక చిత్రంగా రూపుదిద్దుకుంటూ శరవేగంగా ముందుకు సాగుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్,  అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ పుట్టినరోజున విడుదల చేసిన ఆయన ఫస్ట్-లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఇండస్ట్రీలో వెంకటేష్ 40 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్…

Read More

ఈ చిన్నారి చిచ్చరపిడుగు.. ఏకంగా విమానాన్నే రద్దు చేయించింది!

కెనడాలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఒక చిన్నారి సీటు బెల్టు ధరించేందుకు నిరాకరించడంతో, ఏకంగా విమాన సర్వీసునే రద్దు చేయాల్సి వచ్చింది. భద్రతా నిబంధనలతో విమానం నిలిచిపోవడంతో తోటి ప్రయాణికులందరూ రాత్రంతా విమానాశ్రయంలోనే తీవ్ర అవస్థలు పడ్డారు. పోర్టర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం విక్టోరియా నుంచి టొరంటోకు బయలుదేరేందుకు సిద్ధమైంది. విమానం రన్‌వే వైపు వెళుతుండగా, ఒక చిన్నారి సీటుపై నిలబడి ఉండటాన్ని సిబ్బంది గమనించారు. తల్లిదండ్రులు, సిబ్బంది ఎంత నచ్చజెప్పినా ఆ పాప కూర్చుని బెల్టు…

Read More

సూర్య సంచారం.. ఈ రాశుల వారికి టెన్షన్ పెరుగుతోంది.. అప్రమత్తంగా ఉండాలి

జ్యోతిష్య శాస్త్రం చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు బాధాకర పరిస్థితులను తెస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Read More

ఇక బాదుడే..! ఇంటి ముందు కారు పార్క్ చేసినా రూ.25 వేలు.. కొత్త పార్కింగ్ రూల్స్ ఇవే!

Bangalore parking rules: మీరు సొంత ఇంటి ముందు రోడ్డుపై కారు పార్క్ చేస్తే ఏకంగా రూ. 25 వేల వరకు రుసుము చెల్లించాల్సిన పరిస్థితి వస్తోంది. కర్ణాటక ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనలు నగరవాసులకు భారీ షాక్ ఇస్తున్నాయి. ఇకపై పబ్లిక్ రోడ్లను ఎవరైనా తమ సొంత జాగాలా ఉచితంగా వాడుకోవడం కుదరదు. సొంత కారు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జేబులోంచి భారీగా డబ్బులు తీయాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ బెంగళూరు అథారిటీ పార్కింగ్…

Read More

చంద్రుని చల్లని చూపు.. శ్రావణ మాసంలో శుభవార్తలు అందుకునే రాశులివే!

మేష రాశి : మేష రాశి వారికి ఇది మంచి సమయం. ఈ రాశి వారు ఈ సమయంలో శుభవార్తలు వింటారు. అంతే కాకుండా వీరికి అన్నివిధాలుగా కూడా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునేవారికి కూడా ఇది చాలా మంచి సమయం. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. మిథున రాశి : మిథున రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. గత కొన్ని రోజుల నుంచి ఎవరు అయితే ఎక్కువగా…

Read More

NTPCలో 135 డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు.. రూ.2 లక్షల వరకు జీతం, చివరి తేదీ ఇదే!

NTPC Recruitment 2026 Telugu: దేశంలోని ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC)లో ఉద్యోగం పొందాలనుకునే అనుభవజ్ఞులైన ఇంజనీరింగ్ నిపుణులకు మంచి అవకాశం వచ్చింది. NTPCలో డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఎలక్ట్రికల్, మెకానికల్, కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ (C&I) విభాగాల్లో మొత్తం 135 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఆగస్టు 12, 2026 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి…

Read More

ఆగస్టు 15కి స్పెషల్ టిఫిన్స్.. ఇలా చేస్తే చాలు పిల్లలు ఇష్టంగా తింటారు

ఇడ్లీ : జెండా రంగులో ఇండ్లీ చేసి పెట్టండి. దీని కోసం ముందుగా ఇడ్లీ పిండి తీసుకోవాలి. దానిని మూడు భాగాలు చేసుకోవాలి. తర్వాత ఒకదానిలో క్యారట్ ప్యూరీ, రెండవ దాంట్లో నార్మల్ పిండి, మూడవ దానిలో పాలకూర ప్యూరీ వేయండి. వీటిని దేనికి అది కలిపి , ఇడ్లీ పాత్రలో మూడు రంగులు దేనికి అది సపరేట్‌గా వేసి , ఉడికిన తర్వాత తీయండి. అంతే మూడు రంగుల్లో ఇడ్లీ రెడీ. త్రివర్ణ శాండ్ విచ్…

Read More

Telangana: పంద్రాగస్ట్‌ సంబరాల్లో గుండెలు పిండేసే విషాదం.. గేమ్స్ ఆడుతుండగా ఊహించని ప్రమాదం!

యాదాద్రి జిల్లా భువనగిరిలోని బాగాయత్ ప్రభుత్వ పాఠశాల ఆగస్ట్ 15న జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబౌతోంది. ఇండిపెండెన్స్ డే ను పురస్కరించుకుని పాఠశాలలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. చిన్నారులంతా ఆటల్లో మునిగిపోయారు. నవ్వులు, కేరింతలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. అంతలోనే ఊహించని ప్రమాదంతో చిన్నారుల ఆనందం కాసేపటికే విషాదంగా మారింది. పాఠశాల ఆవరణలో ఉన్న 50 ఏళ్ల నాటి భారీ వేపచెట్టు కొమ్మ ఒక్కసారిగా విరిగి చిన్నారులపై పడింది. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే పలువురు…

Read More