టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఏం లేదు.. ఇక అంతా ఒకటే.. వన్ ఇండియన్ సినిమా: కమల్ హాసన్
గద్దర్ అవార్డుల వేడుకలో కాంతారావు అవార్డ్ అందుకున్న నటుడు ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. గత 13 ఏళ్లు నంది అవార్డ్స్ ఎప్పుడు ఇస్తారా.. అని ఎదురుచూశాం. డేరింగ్ అండ్ డాషింగ్ సీఎం మన రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం ఈ అవార్డులు తిరిగి ప్రారంభించి మళ్లీ ఇప్పుడు ఘనం జరుపుతున్నందుకు ఇంత మందిని హానర్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. గద్దర్ గారు అన్నమయ్య, రామదాసు లాంటి ప్రజా వాగ్గేయకారుడు. ఆయన పీపుల్స్ లెజెండ్. అలాంటి వ్యక్తి పేరు…