‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ హీరోయిన్‌ను ఫిక్స్ చేశా! రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు
సినిమా రంగంలో ట్రెండ్ సెట్టర్ గా పేరుగాంచిన ఆయన ఎప్పుడూ తనదైన శైలిలో వార్తల్లో ఉంటారు. క్రైమ్ థ్రిల్లర్స్, గ్యాంగ్‌స్టర్ డ్రామాలతోనే కాకుండా, హర్రర్ సినిమాలతో ప్రేక్షకులను వెరైటీగా భయపెట్టడంలో ఆయన దిట్ట. తాజాగా ముంబైలో జరిగిన రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఈ సెన్సేషనల్ డైరెక్టర్, తన కెరీర్‌లోని క్లాసిక్ హర్రర్ మూవీ ‘భూత్’ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఆ సినిమాలో హీరోయిన్ ఎంపిక వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బయటపెట్టిన…