Kashi Pilgrimage: కాశీలో 9 రాత్రులు ఎందుకు ఉంటారు? అసలు ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి?
Kashi Vishwanath Temple: కాశీ విశ్వనాథుడి దర్శనం ప్రతి భక్తుడి జీవితంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక లక్ష్యంగా భావించబడుతుంది. చాలామంది జీవితాంతం కనీసం ఒక్కసారైనా కాశీకి వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలని ఆకాంక్షిస్తారు. ఈ పవిత్ర నగరంలో చివరి రోజులు గడిపితే మోక్షం లభిస్తుందనే నమ్మకం కూడా ఉంది. అందుకే కాశీలో గడిపే ప్రతి క్షణాన్ని పుణ్యప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా “9 రాత్రులు కాశీలో ఉండటం” మోక్షానికి మరింత చేరువ చేస్తుందని శాస్త్ర పరంపరల్లో విశ్వాసం ఉంది. కాశీలో…