ఆ హీరోలు రాత్రిళ్లు ఇంటికొచ్చి తలుపు కొట్టేవారు.. ఒక అతను చచ్చిపోతా అన్నాడు

ఆ హీరోలు రాత్రిళ్లు ఇంటికొచ్చి తలుపు కొట్టేవారు.. ఒక అతను చచ్చిపోతా అన్నాడు

కొన్ని సందర్భాల్లో తప్పించుకోగలిగినా, అన్నిసార్లు సాధ్యం కాలేదని, అలాంటి సమయంలో తప్పక రాజీ పడాల్సి వచ్చిందని కన్నీరు పెట్టుకున్నారు. ఇది సిగ్గు కాదని, వాస్తవమని ఆమె వ్యాఖ్యానించారు. ఒక దర్శకుడు తన ప్రతిపాదనను తిరస్కరించినందుకు తనను సినిమా నుండి తీసేశాడని, ఆ సమయంలో బాధగా అనిపించినా పోరాడితే మరిన్ని తలుపులు మూసుకుపోతాయని మౌనంగా ఉండిపోయానని జయలలిత వెల్లడించారు. అవుట్‌డోర్ షూటింగ్‌కు వెళ్ళినప్పుడు కొందరు నటులు అర్ధరాత్రి తన గది తలుపులు కొట్టి బెదిరించేవారని, అయితే తాను తలుపులు…

Read More
IND vs PAK: భారత్, పాకిస్తాన్ టెస్ట్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్..? అహ్మదాబాద్‌లో ఐసీసీ కీలక సమావేశం..!

IND vs PAK: భారత్, పాకిస్తాన్ టెస్ట్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్..? అహ్మదాబాద్‌లో ఐసీసీ కీలక సమావేశం..!

India vs Pakistan Test series: ప్రస్తుత దేశవాళీ లీగ్ ముగింపు దశకు చేరుకున్న తరుణంలో, ఈ నెల 30, 31 తేదీల్లో గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో ఐసీసీ బోర్డు సమావేశం జరగనుంది. దీనికంటే ముందుగా, ఈ నెల 21వ తేదీన ఐసీసీ ముఖ్య కార్యనిర్వహణ అధికారుల కమిటీ వర్చువల్ పద్ధతిలో భేటీ కానుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ భవిష్యత్తును మార్చేలా ఈ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పాకిస్తాన్ బోర్డు అధ్యక్షుడి పర్యటనపై సస్పెన్స్…..

Read More
AP Govt Jobs 2026: ఏపీలోని 19 యూనివర్సిటీల్లో భారీగా ప్రొఫెసర్‌ ఉద్యోగాలు.. మే 18 నుంచి దరఖాస్తులు

AP Govt Jobs 2026: ఏపీలోని 19 యూనివర్సిటీల్లో భారీగా ప్రొఫెసర్‌ ఉద్యోగాలు.. మే 18 నుంచి దరఖాస్తులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19 యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1523 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో బ్యాక్‌లాగ్‌ పోస్టులు 279, రెగ్యులర్‌ పోస్టులు 1,244 వరకు ఉన్నాయి. మొత్తం పోస్టుల్లో అత్యధికంగా ఆర్టీయూకేటీలో 311 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 246 ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు ఉన్నాయి….

Read More
Tollywood : 28 ఏళ్లుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. ఇప్పటికీ కుర్రాళ్లు పాడుకుంటున్న నాగార్జున హిట్ సాంగ్..

Tollywood : 28 ఏళ్లుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. ఇప్పటికీ కుర్రాళ్లు పాడుకుంటున్న నాగార్జున హిట్ సాంగ్..

సంగీత ప్రపంచంలో కొన్ని పాటలు కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోతాయి. అలాంటి అద్భుతమైన క్లాసిక్ సాంగ్స్‌లో కింగ్ నాగార్జున, గ్లామర్ క్వీన్ సుస్మితా సేన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సోనియా సోనియా’ పాట ఒకటి. 1997లో విడుదలైన ‘రక్షకుడు’ (తమిళంలో ‘రచ్చగన్’) సినిమాలోని ఈ పాట విడుదలై దాదాపు 28 ఏళ్లు కావస్తున్నా, ఇప్పటికీ యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ట్రెండింగ్‌లో ఉంటూ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్…

Read More
వేసవిలో పిల్లలకు బెస్ట్ హెల్తీ ఫుడ్.. ఐస్‌క్రీమ్‌లకు బదులుగా తక్కువ ఖర్చుతో ఈ పాల స్వీట్ చేసి పెట్టండి

వేసవిలో పిల్లలకు బెస్ట్ హెల్తీ ఫుడ్.. ఐస్‌క్రీమ్‌లకు బదులుగా తక్కువ ఖర్చుతో ఈ పాల స్వీట్ చేసి పెట్టండి

స్టఫింగ్ బాల్స్ వేసిన తర్వాత, ఐదు నుండి ఆరు నిమిషాలు ఉడికించగానే అవి పైకి తేలుతాయి. ఒకసారి కలిపి, మీడియం ఫ్లేమ్‌లో మధ్యమధ్యలో కలుపుతూ దాదాపు పావు గంట పాటు ఉడికించుకోవాలి. ఒక స్పూన్ బియ్యంపిండిని ఉండలు లేకుండా కలిపి, ఈ పాలలో వేసుకోవాలి. తరువాత, అర స్పూన్ యాలకుల పొడి వేసి మరో రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి. పాలు దగ్గరగా మరిగి, బియ్యం పిండి నీళ్లు చక్కగా ఉడికి, స్వీట్ చిక్కబడుతుంది. ఇది మరీ…

Read More
182 దేశాలు..100 కోట్ల మంది ప్రజలు.. అట్టహాసంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45 ఏళ్ల వేడుకలు.. ప్రధాని మోదీ, ఫడ్నవీస్ హాజరు

182 దేశాలు..100 కోట్ల మంది ప్రజలు.. అట్టహాసంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45 ఏళ్ల వేడుకలు.. ప్రధాని మోదీ, ఫడ్నవీస్ హాజరు

ఆధ్యాత్మిక చైతన్యం, కరుణ, మానవతా సేవలలో ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 45 ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇదే సమయంలో సంస్థ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ రెండు విశేష సందర్భాలను పురస్కరించుకుని బెంగళూరులోని ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో నెల రోజుల పాటు కన్నులపండువగా వేడుకలు నిర్వహించారు. ఈ అరుదైన మహాసభకు ఆధ్యాత్మిక నాయకులు, విధాన రూపకర్తలు, మంత్రులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు పెద్ద…

Read More
పుచ్చకాయ తిన్న కొన్ని గంటలకే ఘోరం.. తండ్రి మృతి, విషమంగా కొడుకు పరిస్థితి.. వేసవిలో జాగ్రత్త!

పుచ్చకాయ తిన్న కొన్ని గంటలకే ఘోరం.. తండ్రి మృతి, విషమంగా కొడుకు పరిస్థితి.. వేసవిలో జాగ్రత్త!

మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలో పుచ్చకాయ తిని ఒకే కుటుంబానికి చెందిన తండ్రి మరణించగా, కుమారుడి పరిస్థితి విషమంగా మారిన హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. స్థానిక నివేదికల ప్రకారం, సదరు కుటుంబ సభ్యులు మార్కెట్ నుండి ఒక పుచ్చకాయను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకున్నారు. తండ్రి, కొడుకు ఇద్దరూ కలిసి ఆ పండును తిన్నారు. అయితే, తిన్న కొద్దిసేపటికే ఇద్దరి ఆరోగ్యం క్షీణించింది. తీవ్రమైన కడుపునొప్పి, ఎడతెరిపి లేని వాంతులు, విరేచనాలతో వారు అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి ఆందోళనకరంగా…

Read More
జస్ట్ 2 గంటల్లోనే.. హైదరాబాద్ టు బెంగళూరు.. ప్రకృతి ఒడిలో అడవుల గుండా ప్రయాణం..

జస్ట్ 2 గంటల్లోనే.. హైదరాబాద్ టు బెంగళూరు.. ప్రకృతి ఒడిలో అడవుల గుండా ప్రయాణం..

హైదరాబాద్‌ – బెంగళూరు మహానగరాల మధ్య ప్రయాణాన్ని సమూలంగా మార్చేయబోతున్న ప్రతిష్ఠాత్మక హైస్పీడ్‌ రైలు కారిడార్‌ ప్రాజెక్టు పనులు వేగంగా కొలిక్కి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మూడు హైస్పీడ్‌ రైలు కారిడార్లలో ఒకటైన ఈ రూట్‌కు సంబంధించి నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ లిమిటెడ్‌ చేపట్టిన ప్రాథమిక ఎలైన్‌మెంట్‌ సర్వే తుది దశకు చేరింది. తాజా అప్‌డేట్ ప్రకారం.. ఈ హైస్పీడ్ రైలు మార్గం కోకాపేటలో మొదలై శంషాబాద్‌ మీదుగా నల్లమల అటవీ ప్రాంతాన్ని తాకుతూ…..

Read More
రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో వీక్లీ, ప్రత్యేక రైళ్లు.. ఇదిగో పూర్తి వివరాలు

రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో వీక్లీ, ప్రత్యేక రైళ్లు.. ఇదిగో పూర్తి వివరాలు

విశాఖపట్నం – కొల్లాం వీక్లీ ఎక్స్‌ప్రెస్ (18501 / 18502) :18501 నెంబర్ గల విశాఖపట్నం – కొల్లాం వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రతి మంగళవారం ఉదయం 8:20 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి, అదే రోజు రాత్రి 9:25 గంటలకు రేణిగుంటకు చేరుకుంటుంది. అక్కడ నుంచి తమిళనాడు మీదుగా బుధవారం మధ్యాహ్నం 2:50 గంటలకు కేరళలోని కొల్లాం చేరుకుంటుంది. ఇక 18502 నెంబర్ గల మరో రైలు అదే రోజు (బుధవారం) సాయంత్రం 5:20 గంటలకు ఈ రైలు…

Read More
సమ్మర్‌లో పాలు త్వరగా పాడవుతున్నాయా?.. జస్ట్ ఈ టిప్స్ పాటిస్తే చాలు.. రోజంతా ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు!

సమ్మర్‌లో పాలు త్వరగా పాడవుతున్నాయా?.. జస్ట్ ఈ టిప్స్ పాటిస్తే చాలు.. రోజంతా ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు!

సరైన టైంలో మరిగించడం: చాలా మంది మార్కెట్ నుంచి పాలు తెచ్చిన తర్వాత కాసేపు అలానే ఉంచి తర్వాత కాగబెడతారు.కానీ వేసవిలో ఇలా చేయడం తప్పు.. మీరు షాప్‌ నుంచి తెచ్చిన వెంటనే పాలను కాగబెట్టండి. ఎందుకంటే మీరే షాప్‌ నుంచి తెచ్చే మార్గంలోనే ఉష్ణోగ్రతల వల్ల దానిలో ఉండే బ్యాక్టీరియా వృద్ధి చెందవచ్చు. కాబట్టి వేసవిలో, పాలను రోజుకు రెండుసార్లు, ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి మరిగించడం ఉత్తమం. శుభ్రమైన పాత్రలలో మరిగించడం: కొన్ని సార్లు…

Read More