ఇక్కడ ప్రజలు వందేళ్లు బతుకుతారు! లైఫ్‌ స్టైల్ తెలిస్తే తప్పకుండా షాకవ్వాల్సిందే

ఇక్కడ ప్రజలు వందేళ్లు బతుకుతారు! లైఫ్‌ స్టైల్ తెలిస్తే తప్పకుండా షాకవ్వాల్సిందే

ఒత్తిడి లేని ప్రశాంతమైన జీవితం గడపాలని, నూరేళ్లు హాయిగా బతకాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే అటువంటి జీవనశైలి కోసం కోట్లు ఖర్చు చేయాల్సిన పనిలేదు, విలాసవంతమైన భవనాలు అవసరం లేదు. కేవలం ప్రకృతితో మమేకమై, కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా గడుపుతూ, నిదానంగా సాగే జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటే చాలని గ్రీస్‌లోని ఇకారియా ద్వీప ప్రజలు నిరూపిస్తున్నారు. ప్రపంచంలోని ఐదు ‘బ్లూ జోన్ల’లో ఒకటిగా నిలిచిన ఈ ప్రాంతంలో ప్రతి ముగ్గురిలో ఒకరు 90 ఏళ్లకు…

Read More
కొత్త CNG, పెట్రోల్ ఆటోల రిజిస్ట్రేషన్ బంద్! ఇకపై కేవలం ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లకే పర్మిషన్!

కొత్త CNG, పెట్రోల్ ఆటోల రిజిస్ట్రేషన్ బంద్! ఇకపై కేవలం ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లకే పర్మిషన్!

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం అనేది దశాబ్దాలుగా ఒక తీరని సమస్య. ప్రతి శీతాకాలంలోనూ ఇక్కడి ప్రజలు విషపూరిత పొగమంచుతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. అయితే, ఈ గాలి నాణ్యతను మెరుగుపరచడానికి వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (CAQM) ఇప్పుడు మూడు అత్యంత కఠినమైన, కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. మీరు ఢిల్లీ లేదా దాని పరిసర నగరాల్లో నివసిస్తుంటే, ఈ కొత్త నిబంధనలు మీ రోజువారీ ప్రయాణం నుండి వాణిజ్య మార్కెట్ వరకు ప్రతిదాన్నీ పూర్తిగా మార్చబోతున్నాయి. సాధారణంగా…

Read More
సాయంత్రం 6గంటలకే వెళ్తున్నారా? పని కంటే ఆఫీస్‌లో ఉండే టైమ్‌కే ఇంపార్టెన్సా..!

సాయంత్రం 6గంటలకే వెళ్తున్నారా? పని కంటే ఆఫీస్‌లో ఉండే టైమ్‌కే ఇంపార్టెన్సా..!

నిష్ఠా త్రిపాఠి తన పోస్ట్‌లో పేర్కొన్న అంశాలు సగటు ఉద్యోగి వేదనను ప్రతిబింబిస్తున్నాయి. “భారతదేశంలో సాయంత్రం 6 గంటలకు ఆఫీస్ నుండి బయలుదేరాలంటే ఏదో తెలియని అపరాధ భావం వెంటాడుతుంది. పగలు 7 గంటలకే ఆఫీసుకి వచ్చి, వారం మొత్తం కష్టపడి పని ముగించినా.. సకాలంలో లాగ్-ఆఫ్ చేస్తే చాలు, పక్కన ఉన్న వారు ‘ఈ రోజు హాఫ్ డేనా?’ అంటూ వెటకారపు వ్యాఖ్యలు చేస్తారు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పనితీరు కంటే ఆఫీసులో…

Read More
LSG vs CSK IPL 2026 Result: ఏడు వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం.. చెన్నై ప్లేఆఫ్ ఆశలకు గండి!

LSG vs CSK IPL 2026 Result: ఏడు వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం.. చెన్నై ప్లేఆఫ్ ఆశలకు గండి!

Lucknow Super Giants vs Chennai Super Kings Result, IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న వేళ టోర్నమెంట్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. లీగ్‌లో భాగంగా జరిగిన 59వ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (CSK)పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో లక్నో ఈ సీజన్‌లో తమ నాలుగో విజయాన్ని నమోదు చేసుకోగా, చెన్నై సూపర్ కింగ్స్‌కు…

Read More
ప్లాస్టిక్ భూతానికి చెక్ పెట్టేయచ్చా? ఇది తెలిస్తే కాలుష్యానికి కాలం చెల్లినట్టే అనిపిస్తుంది

ప్లాస్టిక్ భూతానికి చెక్ పెట్టేయచ్చా? ఇది తెలిస్తే కాలుష్యానికి కాలం చెల్లినట్టే అనిపిస్తుంది

సాధారణంగా ప్లాస్టిక్ వస్తువులు దృఢంగా ఉండటానికి కారణం వాటిలోని పాలిమర్ గొలుసులు. ఇవి ప్రకృతి సిద్ధంగా విచ్ఛిన్నం కావు. కానీ చైనా పరిశోధకులు ‘బాసిల్లస్ సబ్‌టిలిస్’ అనే ప్రత్యేక బ్యాక్టీరియా బీజాంశాలను ప్లాస్టిక్ తయారీలో జత చేస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువును ఉపయోగించినంత కాలం ఈ బ్యాక్టీరియా నిద్రాణ స్థితిలో ఉంటుంది. అంటే, మనం ఆ వస్తువును వాడుతున్నప్పుడు అది ఎటువంటి ప్రభావం చూపదు. కానీ ఎప్పుడైతే ఆ ప్లాస్టిక్ వాడకం ముగిసిపోతుందో, అప్పుడు దానిని నిర్వీర్యం చేసే…

Read More
సైంటిస్ట్ అవుదామనుకున్నా.. ఆయనని చూసే సినిమాల్లోకి వచ్చా..! మనసులో బయట బయటపెట్టిన సుకుమార్

సైంటిస్ట్ అవుదామనుకున్నా.. ఆయనని చూసే సినిమాల్లోకి వచ్చా..! మనసులో బయట బయటపెట్టిన సుకుమార్

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడిగా దూసుకుపోతున్నారు డైరెక్టర్ సుకుమార్. విభిన్నమైన కథలను తెరకెక్కిస్తూ మంచి హిట్స్ అందుకుంటున్నారు. టాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలు చేసి మెప్పించిన సుకుమార్.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. అల్లు అర్జున్ తో చేసిన పుష్ప సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..పుష్ప తర్వాత సీక్వెల్ గా వచ్చిన పుష్ప 2 సినిమా కూడా భారీ హిట్ అందుకుంది. ఏకంగా వెయ్యి కోట్ల కలెక్షన్స్…

Read More
VATను 18 నుంచి 7 శాతానికి తగ్గిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారికి ప్రయోజనం

VATను 18 నుంచి 7 శాతానికి తగ్గిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారికి ప్రయోజనం

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా జెట్ ఇంధన ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో విమానయాన సంస్థలకు ఊరటనిచ్చే కీలక నిర్ణయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)పై విధించే విలువ ఆధారిత పన్ను (VAT)ను 18 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం నవంబర్ 14 వరకు అమల్లో ఉండనుంది. ఇంధన వ్యయం విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ ఖర్చుల్లో దాదాపు 35-40 శాతం…

Read More
OTT Movie: 9 హత్యలు.. ఒక సైకో కిల్లర్.. ఓటీటీలో బుర్రపాడు చేసే రియల్ క్రైమ్ స్టోరీ.. తెలుగులోనూ చూడొచ్చు

OTT Movie: 9 హత్యలు.. ఒక సైకో కిల్లర్.. ఓటీటీలో బుర్రపాడు చేసే రియల్ క్రైమ్ స్టోరీ.. తెలుగులోనూ చూడొచ్చు

ప్రతి వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతుంటాయి. కానీ వాటిలో కొన్ని మంచి సినిమాలు, సిరీస్‌లు మాత్రమే ప్రేక్షకులకు నచ్చి ట్రెండింగ్ జాబితాలోకి చేరతాయి. అలా మీరు కూడా ఓటీటీలో ఒక మంచి సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ 2 గంటల 3 నిమిషాల సినిమాను మీ మస్ట్ వాచ్ మూవీస్ జాబితాలో చేర్చుకోండి. ఈ మూవీలో రొమాన్స్, హారర్, కామెడీ, సస్పెన్స్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. పైగా ఇదొక…

Read More
టీవీ9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ సమరం.. తొలిరోజే అదిరిపోయే స్మాష్‌లు.. రాకెట్లతో సాఫ్ట్‌వేర్ దిగ్గజాల హోరాహోరీ..!

టీవీ9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ సమరం.. తొలిరోజే అదిరిపోయే స్మాష్‌లు.. రాకెట్లతో సాఫ్ట్‌వేర్ దిగ్గజాల హోరాహోరీ..!

TV9 Corporate Badminton Championship 2026: భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ పర్యవేక్షణలో, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ టోర్నీ సాగుతోంది. టీవీ9 నెట్‌వర్క్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఐటీ, ఫార్మా, ఇతర కార్పొరేట్ రంగాలకు చెందిన ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థలైన మైక్రోసాఫ్ట్, అమెజాన్, టీసీఎస్ వంటి సంస్థల ఉద్యోగులు వృత్తిపరమైన ఒత్తిడిని పక్కన పెట్టి, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు. తొలిరోజు ఫలితాలు: విజేతల జోరు.. పురుషుల, మహిళల…

Read More
Nayanthara : తెలుగులో అతడే నా బెస్ట్ ఫ్రెండ్.. తనతో చాలా సినిమాలు చేశా.. నయనతార కామెంట్స్..

Nayanthara : తెలుగులో అతడే నా బెస్ట్ ఫ్రెండ్.. తనతో చాలా సినిమాలు చేశా.. నయనతార కామెంట్స్..

తన కెరీర్‌లో చాలా మంది హీరోలతో, దర్శకులతో కలిసి పనిచేయడం వల్ల వారందరినీ ఒక కుటుంబ సభ్యులుగా భావిస్తానని నయనతార అన్నారు. ఏ ఒక్కరితో పనిచేసినా అది కేవలం పనిలా అనిపించదని, తన సహనటులు, దర్శకులు, చిత్ర బృందం అంతా తన కుటుంబంలో ఒక భాగమని ఆమె పేర్కొన్నారు. రవితేజతో తన అనుబంధం కూడా అలాంటిదేనని, కుటుంబ బంధం వలె పటిష్టమైనదని నయనతార తెలిపారు. అలాగే న్టీఆర్‌తో కలిసి పనిచేసినప్పటి జ్ఞాపకాలను పంచుకుంటూ ఆయన అద్భుతమైన డ్యాన్స్…

Read More