ఒక కప్పు పచ్చి శనగపప్పు.. రెండు టమాటాలతో కర్రీ చేస్తే రోటి, చపాతీల్లోకి సూపర్ కాంబో

ఒక కప్పు పచ్చి శనగపప్పు.. రెండు టమాటాలతో కర్రీ చేస్తే రోటి, చపాతీల్లోకి  సూపర్ కాంబో


పచ్చి శనగపప్పు టమాటా కూరకు కావలసిన పదార్థాలు: ఒక కప్పు పచ్చి శనగపప్పు , రెండు టమాటాలు, ఒక పెద్ద ఉల్లిపాయ,
నాలుగు పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టేబుల్ స్పూన్ పసుపు , ఒక టేబుల్ స్పూన్ కారం,
ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి , ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, అర కట్ట కొత్తిమీర, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *