Indian Railways: ట్రైన్లలో పొరపాటున ఈ పని చేస్తున్నారా..? స్పాట్‌లో రూ.వెయ్యి ఫైన్.. రైల్వేశాఖ కొత్త రూల్స్..
ట్రైన్ల కోచ్ లోపల, రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫామ్, ప్రాంగణంలో చాలామంది ప్రయాణికులు ఎక్కడిబడితే అక్కడ చెత్త వేస్తూ ఉంటారు. ట్రైన్ లోపల, స్టేషన్లలో ఉండే చెత్త కుండీలను వాడుకోకుండా నచ్చినచోట చెత్త వేస్తూ ఉంటారు. ప్రస్తుతం రైల్వేశాఖ ట్రైన్లతో పాటు రైల్వే స్టేషన్లలో చెత్త కుండీలను అందుబాటులో ఉంచిది. ఇక్కడ మాత్రమే ప్రయాణికుల చెత్త వేయాలి. మిగతా చోట్ల వేస్తే రైల్వే నిబంధనలను ఉల్లంఘించినట్లే అవుతుంది. సిబ్బందికి పట్టుబడితే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రూ.500గా…