Tollywood : ఒక్క సినిమాతోనే స్టార్ డమ్.. 31 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య.. ఈ హీరో ఎందుకు చనిపోయాడో తెలుసా.. ?
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో నటీనటులుగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న తారలు చాలా మంది ఉన్నారు. ఒకటి రెండు చిత్రాలతోనే సక్సెస్ అయిన హీరోహీరోయిన్లు.. ఆ తర్వాత కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే చిన్న చిన్న పొరపాట్లతో జీవితాలకు ముగింపు పలికారు. అందులో కునాల్ సింగ్ ఒకరు. ఈ పేరు చెబితే ఈతరం ప్రేక్షకులు అస్సలు గుర్తుపట్టలేరు. కానీ ఒకప్పుడు యువతరానికి నచ్చిన హీరో. అతడు నటించిన తొలి చిత్రం కాదల్ దినం. ఈ చిత్రాన్ని తెలుగులో…