Headlines

2100 నాటికి మానవాళి అంతం? ఏఐ, అణుయుద్ధంతో పెను ముప్పు!

కృత్రిమ మేధ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోంది. దాంతో ఏఐ దుర్వినియోగంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఏఐని ఉపయోగించి జీవాయుధాలను రూపొందించడం ప్రమాదకర పరిణామాలకు దారితీయవచ్చని నివేదిక హెచ్చరించింది. జీవాయుధాల వల్ల భారీ సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.  మానవాళి మనుగడకే ముప్పు ఏర్పడవచ్చు. అయితే, ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేసే అవకాశాలను ముందుగానే గుర్తించి అడ్డుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది లాన్సెట్ కమిషన్ నివేదిక.  35 మంది నిపుణులు తమ పరిశోధనా ఫలితాలను జర్మనీలో…

Read Full News

ఎదుటివారి మైండ్‌ను రీడ్ చేయాలా..? జీవితాన్నే మార్చేసే సీక్రెట్ సైకాలజీ ట్రిక్స్ ఇవే..

సమాజంలో మన మాట చెల్లుబాటు కావాలన్నా, ఆఫీసుల్లో లేదా వ్యక్తిగత జీవితంలో ఇతరులతో సమర్థవంతంగా పనులు చేయించుకోవాలన్నా కేవలం కష్టపడితే సరిపోదు.. మనుషుల ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. మానవ మెదడు కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో ఎలా స్పందిస్తుందో తెలిపే సైకాలజీ సూత్రాలు తెలిస్తే చాలు.. ఎలాంటి వ్యక్తినైనా సులభంగా మన దారికి తెచ్చుకోవచ్చని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు. రోజువారీ జీవితంలో ఆశ్చర్యకరమైన ఫలితాలను ఇచ్చే 5 అధునాతన సైకాలజీ హ్యాక్స్ గురించి…

Read Full News

Durga Puja: దుర్గాదేవి బొట్టు కింద చిన్న సాలీడు.. దాని వెనుక ఉన్న రహస్యం తెలుసా?

Spider Below Durga Bindi Meaning Telugu: ప్రతి ఏడాది దుర్గాపూజ పండుగ భక్తుల హృదయాల్లో ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ పర్వదినాన్ని అమ్మవారు తన పుట్టింటికి వచ్చే వేడుకగా బెంగాల్‌లోని భక్తులు భావిస్తారు. భర్త పరమశివుడి నివాసమైన కైలాసాన్ని విడిచి, అమ్మవారు తన పుట్టింటికి వచ్చి భక్తులను అనుగ్రహిస్తారని విశ్వసిస్తారు. అందుకే దుర్గాపూజ సమయంలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో, అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహిస్తారు. ఈ పండుగ సందర్భంగా కళాకారులు అమ్మవారి విగ్రహాలను…

Read Full News

Weather Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు.. ఈ ప్రాంతాలకు అలెర్ట్..

దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో అక్టోబర్ 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాలపై దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ఉపసంహరణ చురుగ్గా సాగుతుండగా, రాబోయే 2-3…

Read Full News

IND vs WI 4th T20I: ఉప్పల్ స్టేడియంలో కాటేరమ్మ కొడుకు రికార్డులు ఇవే.. విండీస్‌కు దబిడ దిబిడే..!

Abhishek Sharma IPL stats Hyderabad: ఆదివారం జరిగిన మూడో టీ20లో వెస్టిండీస్‌పై భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇప్పుడు సిరీస్ తదుపరి మ్యాచ్ కోసం హైదరాబాద్‌కు చేరుకుంది. భారత క్రికెట్‌లోని పలువురు స్టార్ ఆటగాళ్లకు ఇది ఐపీఎల్ వేదిక కాగా, అభిషేక్ శర్మకు మాత్రం సొంత మైదానంలాంటి ప్రాంతం. భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు….

Read Full News

Telangana: వాన లేదు.. పని లేదు.. ఇక ఈడ బ్రతికేది ఎట్టా సారూ..!

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ నియోజకవర్గం తీవ్రమైన వలసల సంక్షోభంతో అల్లాడుతోంది. వర్షాలు లేకపోవడం, కరెంటు కోతలతో పంటలు ఎండిపోవడం, స్థానికంగా ఉపాధి అవకాశాలు కరువవడంతో వేలాది మంది గిరిజన కుటుంబాలు పొట్టకూటి కోసం వలస బాట పడుతున్నాయి. పిల్లా జెల్లలతో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లపై సాగే ఈ వలసలు “బండి వెనక బండి కట్టి” అనే చైతన్య గీతికను గుర్తుకు తెస్తున్నాయి. తరాలు మారినా, ప్రభుత్వాలు మారినా ఈ వలసల విపత్తుకు కళ్లెం వేయలేకపోవడం ప్రభుత్వాల…

Read Full News

రాజధాని అమరావతికి రైలు కనెక్టివిటీ.. ఎప్పుడు పూర్తి అవుతుందంటే..?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రైలు కనెక్టివిటీ కల్పించే బృహత్తర ప్రాజెక్టు శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. 2028 చివరి నాటికి లేదా 2029 ప్రారంభానికి రైల్వే లైన్ పనులను పూర్తి చేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఒక ప్రాంతం అభివృద్ధికి కనెక్టివిటీ అత్యంత ప్రధానం కాబట్టి, అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినప్పటి నుంచే కనెక్టివిటీపై దృష్టి సారించారు. కేంద్రంతో సంప్రదింపుల తర్వాత 2018లోనే ఈ రైల్వే లైన్‌కు మంజూరు లభించింది. సర్వేలు పూర్తి చేసి మార్గాన్ని ఖరారు చేశారు. అయితే,…

Read Full News

పాత రూపాయి నోటుకు రూ.45లక్షలు ఇస్తామంటూ ఆఫర్.. కట్‌చేస్తే దర్యాప్తులో వెలుగులోకి 70 కోట్ల స్కామ్

హైదరాబాద్ పరిధిలో వెలుగుచూసిన ఈ ఘరానా మోసం వెలుగు చూసింది.  పాత ఒక రూపాయి నోటుకు రూ.45 లక్షలు ఇప్పిస్తామని నమ్మించి ఓ వ్యక్తి వద్ద నుంచి రామాంతపూర్‌కు చెందిన గుమ్మ రమేష్ (39), ముదలే అనిల్ (19) అనే ఇద్దరు కేటుగాళ్లు ఏకంగా రూ.7,93,351 కాజేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…..

Read Full News

BiggBoss 10: అందుకే షాలినిని ఉంచి నన్ను ఎలిమినేట్ చేశారు.. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక చరణ్

బిగ్ బాస్ 10 ఇంటి నుండి ఎలిమినేట్ అయిన తర్వాత, చరణ్ మహాదేవు ఓ ప్రెస్ మీట్‌లో తన అనుభవాలను, హౌస్ లోని పరిస్థితులను పంచుకున్నాడు. తన ఎలిమినేషన్ హౌస్‌మేట్స్ ఓటింగ్‌తో జరిగిందని, ఇది రెండుసార్లూ ఇలాగే జరిగిందని చరణ్ వెల్లడించాడు. ప్రేక్షకుల ఓట్లతో రెండుసార్లూ తాను ఇంటిలోకి వెళ్లినా, హౌస్‌మేట్స్ నిర్ణయం వల్లే బయటకొచ్చానని ఆయన అన్నారు. “నా జర్నీ బాగానే జరిగింది, ముఖ్యంగా ఈ వారం నేను బయటికి వచ్చినప్పుడు నా నామినేషన్లు, టాస్క్‌లు…

Read Full News

ఏలియన్లు భూమ్మీదకు వచ్చారా? ఎగిరే పళ్లెం ఆకారంలో ఇల్లు.. ధర రూ.12 కోట్లకు పైనే!

ఈ ఇంటి పేరు డొనాల్డ్‌సన్ ఫ్యూచరో. కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ జసింటో పర్వత ప్రాంతాల్లో ఉంది. 1969లోనే నిర్మించిన ఈ భవిష్యత్‌ ఇంటి విస్తీర్ణం కేవలం 793 చదరపు అడుగులు మాత్రమే. అయినప్పటికీ, దీని ప్రత్యేకమైన డిజైన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఫిన్‌లాండ్‌కు చెందిన ఆర్కిటెక్ట్ మాటి సూరోనెన్ ఈ ఫ్యూచరో ఇంటిని రూపొందించారు. అంతరిక్ష పరిశోధన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతున్న సమయంలో.. సంప్రదాయ ఇళ్లకు భిన్నంగా ఉండేలా వీటిని డిజైన్…

Read Full News