ఆడవాళ్ల నవ్వుల వెనుక ఇంత బాధా? పురుషుల కంటే ఎక్కువ కాలం నరకం అనుభవిస్తున్న మహిళలు!
ఆమె సృష్టికి మూలం.. ఇంటికి దీపం.. రాత్రి పగలు తేడా లేకుండా కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకునే కర్మయోగి.. కానీ.. అదే మహిళ ఇవాళ నరకం అనుభవిస్తోంది. అవును.. మనం చూస్తున్నది నిజం కాదు, సమాజం నమ్ముతున్నది నిజం కాదు. మహిళలు ఎక్కువ కాలం బతుకుతున్నారు.. కానీ ఆ బతుకంతా నరకప్రాయంగా మారుతోంది. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఒక సంచలన పరిశోధన ఇప్పుడు షాకింగ్ నిజాలను బయటపెట్టింది. ల్యాన్సెట్ అధ్యయనంలో తేలిన ఆ చేదు నిజాలు…