డైజెషన్ సమస్యలతో సతమతమవుతున్నారా? కారణాలు తెలిస్తే ఇట్టే బయటపడొచ్చు
రాత్రిపూట ఆలస్యంగా తినడం జీర్ణక్రియను పూర్తిగా దెబ్బతీస్తుంది. నిద్రపోయే ముందు ఆహారం తీసుకోవడం వల్ల శరీర జీర్ణ లయ దెబ్బతిని ఎసిడిటీ సమస్యలు పెరుగుతాయి. శరీరానికి కూడా ఒక జీవ గడియారం ఉంటుంది, క్రమం తప్పని ఆహారపు అలవాట్లు జీవక్రియను, గట్ ఫ్లోరాను దెబ్బతీస్తాయి. అలాగే, పని ఒత్తిడిని తట్టుకోవడానికి యువత అధికంగా కెఫీన్, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటారు. ఇది కడుపులో అదనపు ఆమ్లాలను ఉత్పత్తి చేసి, ఎసిడిటీని పెంచుతుంది. ఎనర్జీ డ్రింక్స్‌లో ఉండే చక్కెరలు,…