Janhvi Kapoor : ఏంటీ.. పెద్దిలో జాన్వీ కపూర్‌కు డబ్బింగ్ చెప్పింది ఈ అమ్మడా.. ? టీవీల్లో చాలా ఫేమస్..
ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ విజయంతో దూసుకుపోతుంది పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ మూవీకి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇందులో చరణ్ యాక్టింగ్, మేకోవర్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా నటనతో చిరంజీవిని మించిపోయాడంటూ సినీ విశ్లేషకులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలకపాత్రలు పోషించగా…..