వైద్య రంగంలో అద్భుతం..! అవయవ మార్పిడి అవసరం లేని సరికొత్త ప్రయోగం

వైద్య రంగంలో అద్భుతం..! అవయవ మార్పిడి అవసరం లేని సరికొత్త ప్రయోగం

కృత్రిమ శ్వాసనాళం తయారీలో శాస్త్రవేత్తలు అత్యాధునిక విధానాన్ని అనుసరించారు. ముందుగా రోగి శరీర నిర్మాణానికి అనుగుణంగా బయోడీగ్రేడబుల్ స్కాఫోల్డ్‌తో శ్వాసనాళాన్ని నిర్మించారు. ఆ స్కాఫోల్డ్‌పై రోగికి చెందిన మూలకణాలను నాటారు. కాలక్రమేణా ఆ కణాలు అభివృద్ధి చెంది జీవ కణజాలంగా మారాయి. ఈ క్రమంలో స్కాఫోల్డ్ నెమ్మదిగా కరిగిపోయి, చివరకు పూర్తిగా సహజమైన శ్వాసనాళం మిగిలిపోయింది. ఇది పూర్తిగా రోగి సొంత కణాలతో తయారైనది కావడంతో, శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ దీనిని తిరస్కరించే ప్రమాదం ఉండదు….

Read More
సమ్మర్‌‌లో గుడ్లు తింటే ఏం జరుగుతుంది? అందరూ అనుకునే దాంట్లో నిజమెంత

సమ్మర్‌‌లో గుడ్లు తింటే ఏం జరుగుతుంది? అందరూ అనుకునే దాంట్లో నిజమెంత

ప్రోటీన్‌ను జీర్ణం చేసుకునేటప్పుడు శరీరంలో కొంత మొత్తంలో వేడి పుట్టడం అనేది ఒక సాధారణ జీవ ప్రక్రియ. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు, గుడ్డు తినడం వల్ల శరీర అంతర్గత ఉష్ణోగ్రతలో ఎటువంటి ప్రమాదకరమైన మార్పులు జరగవు. గుడ్లు శరీర వేడిని పెంచుతాయనే భావన చాలావరకు సాంప్రదాయ నమ్మకాల నుంచి వచ్చింది తప్ప, శాస్త్రీయంగా నిరూపితమైంది కాదు. గుడ్లు తిన్న తర్వాత కడుపు బరువుగా అనిపిస్తే, అది గుడ్ల వల్ల కాదు; ఆ వంటకంలో ఉపయోగించిన అధిక నూనె,…

Read More
Purity Test: షాప్‌లకు వెళ్లే పనిలేదు.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా బంగారం, వెండి ఫ్యూరిటీని చెక్‌ చేసుకోండి!

Purity Test: షాప్‌లకు వెళ్లే పనిలేదు.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా బంగారం, వెండి ఫ్యూరిటీని చెక్‌ చేసుకోండి!

బంగారం, వెండి, దేశీ నెయ్యి, ఆవనూనె.. ఇవి ప్రతి భారతీయ ఇంట్లోనూ ఉండే వస్తువులు. కానీ మార్కెట్‌లో పెరుగుతున్న కల్తీల కారణంగా మనం కొనే వస్తువు 100 శాతం అసలైందో కాదో గుర్తించడం కష్టంగా మారింది. ప్రజలు తరచూ సోషల్ మీడియాలో చూసో లేదా పెద్దల ద్వారా వినో రకరకాల ఇంటి చిట్కాలను ప్రయత్నించి వాటి ప్యూరిటీని చెక్‌ చేస్తూ ఉంటారు. ఐస్ ముక్కతో వెండిని గుర్తించవచ్చని కొందరు చెబితే, అయస్కాంతంతో బంగారాన్ని పరీక్షించవచ్చని మరికొందరు అంటారు….

Read More
Youngest Cricketers: సచిన్ టూ వైభవ్.. అతి చిన్న వయస్సులో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్స్ వీరే

Youngest Cricketers: సచిన్ టూ వైభవ్.. అతి చిన్న వయస్సులో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్స్ వీరే

తాజాగా బీసీసీఐ చేసిన ఒక్క ప్రకటనతో భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. కేవలం 15 ఏళ్ల 71 రోజుల వయస్సులోనే బీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ సీనియర్ భారత పురుషుల జట్టులో స్థానం సంపాధించి సంచలనం సృష్టించాడు. రాబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లతో పాటు 2026 ఏషియన్ గేమ్స్ కోసం సెలెక్టర్లు అతడిని ఎంపిక చేయంతో 36 ఏళ్లుగా గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డు ఇప్పుడు వైబర్…

Read More
పెళ్లి కార్డుపై వధూవరుల ఫోటోలు పెడుతున్నారా? ముందు ఈ విషయం తప్పక తెలుసుకోండి!

పెళ్లి కార్డుపై వధూవరుల ఫోటోలు పెడుతున్నారా? ముందు ఈ విషయం తప్పక తెలుసుకోండి!

ప్రస్తుతం వివాహ ఆహ్వాన పత్రికల రూపకల్పనలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా వధూవరుల ఫోటోలను ఆహ్వాన పత్రికలపై ముద్రించడం ఒక ట్రెండ్‌గా మారింది. అయితే ఈ విధానం శుభప్రదమా? లేక సంప్రదాయాలకు విరుద్ధమా? అనే అంశంపై ప్రముఖ జ్యోతిష్కుడు, వాస్తు నిపుణుడు డాక్టర్ బసవరాజ్ గురూజీ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. పూర్వకాలంలో వివాహ ఆహ్వానాలను స్వయంగా బంధుమిత్రులకు అందించడం ఆనవాయితీగా ఉండేది. కాలక్రమేణా ముద్రిత ఆహ్వాన పత్రికల వాడకం పెరిగింది. సంప్రదాయంగా ఈ పత్రికలపై కుటుంబ దైవం,…

Read More
Weight Loss Tips: బరువు తగ్గాలనుకునేవారు రోజుకు ఎన్ని గుడ్లు తినాలి? గుడ్డు సొనలు తినవచ్చా?

Weight Loss Tips: బరువు తగ్గాలనుకునేవారు రోజుకు ఎన్ని గుడ్లు తినాలి? గుడ్డు సొనలు తినవచ్చా?

అదేవిధంగా బరువు తగ్గాలనుకునేవారు గుడ్డు సొనలను పూర్తిగా మానుకోవాల్సిన అవసరం లేదు. గుడ్డులోని తెల్లసొనలో కేవలం ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. అయితే సొనలో మెదడు ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు ఎ, డి, ఇ, బి12, ఐరన్, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, కోలిన్ ఉంటాయి. గుడ్డు సొనలో కొలెస్ట్రాల్ ఉంటుంది. అయితే, మనం తినే ఆహారంలోని కొలెస్ట్రాల్ మన రక్తంలోని కొలెస్ట్రాల్‌ను అంత త్వరగా ప్రభావితం చేయదు.

Read More
Mango Gulab Jamun: వేసవి స్పెషల్.. నోట్లో వేసుకుంటే కరిగిపోయే ‘మామిడి గులాబ్ జామున్’!

Mango Gulab Jamun: వేసవి స్పెషల్.. నోట్లో వేసుకుంటే కరిగిపోయే ‘మామిడి గులాబ్ జామున్’!

వేసవి కాలం రాగానే పండ్ల రారాజు అయిన మామిడి పండు సువాసన అంతటా వ్యాపిస్తుంది. మామిడి పండ్లతో తయారు చేసే జ్యూస్‌లు, మిల్క్ షేక్‌లు వంటి రకరకాల వంటకాలను ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తారు. అయితే తీపి ప్రియులకు అమితంగా నచ్చే గులాబ్ జామున్‌కు ఈ మామిడి పండు రుచిని జోడిస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ప్రస్తుతం ‘మామిడి గులాబ్ జామున్’ ఒక సరికొత్త ట్రెండ్‌గా మారింది. సాధారణంగా తినే గులాబ్ జామున్ తిని…

Read More
ఇది షిప్ కాదు.. సముద్రంపై తేలియాడే అద్భుత నగరం! 80 వేల మంది జనాభా, సొంత ఎయిర్‌పోర్ట్‌తో సరికొత్త రికార్డు!

ఇది షిప్ కాదు.. సముద్రంపై తేలియాడే అద్భుత నగరం! 80 వేల మంది జనాభా, సొంత ఎయిర్‌పోర్ట్‌తో సరికొత్త రికార్డు!

సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే కనిపించే సముద్రపు తేలియాడే నగరాలు త్వరలోనే నిజం కాబోతున్నాయి. అమెరికాకు చెందిన ఫ్రీడమ్ క్రూయిజ్ లైన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద నివాస నౌక ఫ్రీడమ్ షిప్ (Freedom Ship) నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. దాదాపు 16 బిలియన్ డాలర్ల (సుమారు ఒక లక్ష కోట్ల రూపాయల పైమాట) భారీ బడ్జెట్‌తో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్ట్, మానవ చరిత్రలోనే అత్యంత భారీ ఇంజనీరింగ్ అద్భుతంగా నిలవనుంది. ఫ్రీడమ్ షిప్…

Read More
Nirupam Paritala: ఆ సినిమాలో హీరోగా నేను చేయాల్సింది.. కానీ మిస్సై నాని దగ్గరకు వెళ్లింది.. కార్తీక దీపం నిరూపమ్ పరిటాల..

Nirupam Paritala: ఆ సినిమాలో హీరోగా నేను చేయాల్సింది.. కానీ మిస్సై నాని దగ్గరకు వెళ్లింది.. కార్తీక దీపం నిరూపమ్ పరిటాల..

కార్తీక దీపం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన నటుడు నిరుపమ్ పరిటాల, తన కెరీర్‌లో ఎదురైన కొన్ని కీలక, బాధాకరమైన సంఘటనలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ముఖ్యంగా, దర్శకుడు తేజ తనను రెండు సార్లు తిరస్కరించడం వల్ల ప్రముఖ చిత్రాలలో నటించే అవకాశాలను కోల్పోయానని ఆయన వెల్లడించారు. మొదటి సంఘటన చంద్రముఖి సీరియల్ చిత్రీకరణలో ఉన్నప్పుడు జరిగింది. దర్శకుడు తేజ ఆఫీస్ నుండి ఆడిషన్ కోసం పిలుపు వచ్చిందని, తాను షూటింగ్ మధ్యలో అనుమతి…

Read More
కింగ్ కోబ్రా పిల్లకు కూడా ఇంత పవరుంటుందా..? మన్యం జిల్లాలో ఏం జరిగిందంటే..?

కింగ్ కోబ్రా పిల్లకు కూడా ఇంత పవరుంటుందా..? మన్యం జిల్లాలో ఏం జరిగిందంటే..?

పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కురుపాం మండలంలోని ఊసకొండ గ్రామంలో అర్ధరాత్రి ఓ భారీ కింగ్ కోబ్రా ఇంట్లోకి ప్రవేశించి యువకుడిని కాటేయడంతో అతడు మృతిచెందాడు. గ్రామానికి చెందిన ఆరిక బాబురావు ఇంట్లో ఉండగా అకస్మాత్తుగా కింగ్ కోబ్రా ఇంట్లోకి చొరబడింది. మొదట సాధారణ పాముగా భావించిన కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యేలోపే అది బాబురావుపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. పాము కాటు వేయడంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు…

Read More