జిమ్‌కు వెళ్తే ఫిజికల్ హెల్త్..! ఇక్కడ టైమ్ గడిపితే మెంటల్‌ హెల్త్‌ మీ సొంతం

జిమ్‌కు వెళ్తే ఫిజికల్ హెల్త్..! ఇక్కడ టైమ్ గడిపితే మెంటల్‌ హెల్త్‌ మీ సొంతం

జిమ్‌కు వెళ్లడం ఇష్టం లేదా లేక సమయం దొరకడం లేదా? అయితే మీ ఇంటి పెరటిలోని మొక్కలే మీ డాక్టర్లుగా మారవచ్చు! మానసిక ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం పొందడానికి ప్రకృతిని మించిన మందు లేదు. ముఖ్యంగా గార్డెనింగ్ చేయడం వల్ల క్యాలరీలు ఖర్చవడమే కాకుండా మనసు ఎంతో ప్రశాంతంగా మారుతుంది. ఆరోగ్యం కోసం మట్టితో పనిచేయడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మరియు నేచర్ కనెక్టివిటీ ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకుందాం.. శారీరక ఆరోగ్యానికి.. గార్డెనింగ్‌లో…

Read More
Viral Video: గీజర్లతో ఎయిర్‌పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ప్రయాణికులు.. డౌట్ వచ్చి ఓపెన్ చేయగా.. మైండ్ బ్లాక్..

Viral Video: గీజర్లతో ఎయిర్‌పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ప్రయాణికులు.. డౌట్ వచ్చి ఓపెన్ చేయగా.. మైండ్ బ్లాక్..

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీ ఎత్తున డ్రగ్స్‌ పట్టు బడ్డాయి. మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ. 5.4 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ వీడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. వివరాల్లోకి వెళ్తే.. కౌలాలంపూర్ నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఇద్దరు ప్రయాణికుల.. తమ లగేజ్‌తో పాటు రెండు బ్రాండ్ న్యూ గీజర్లను తీసుకొని వచ్చారు. దీంతో అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు వారిని అడ్డుకున్నారు. సదరు…

Read More
LIfestyle: సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!

LIfestyle: సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!

LIfestyle: వంటగదిలో అతిపెద్ద సమస్య ఏమిటంటే సగం వాడిన కూరగాయలను మళ్ళీ తాజాగా ఉంచడం. తరచుగా కూరగాయను పూర్తిగా వాడకుండా, మిగిలిన భాగాన్ని ఫ్రిజ్‌లో ఉంచుతారు. అయితే సరిగ్గా నిల్వ చేయకపోతే, ఈ కూరగాయలు కొన్ని గంటల్లోనే మెత్తగా అయిపోతాయి. రంగు మారతాయి లేదా పాడవడం మొదలవుతాయి. దీనివల్ల ఇంటి ఖర్చులు పెరగడమే కాకుండా, ఆహార వ్యర్థాలు కూడా ఏర్పడతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సగం కోసిన కూరగాయలను సరిగ్గా నిల్వ చేస్తే, వాటిని ఎక్కువ కాలం…

Read More
Human Height Variations: ఉదయం పూట ఎత్తు పెరిగి.. సాయంత్రానికి తగ్గుతారా? ఈ వింత వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదీ!

Human Height Variations: ఉదయం పూట ఎత్తు పెరిగి.. సాయంత్రానికి తగ్గుతారా? ఈ వింత వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదీ!

రోజులో వేర్వేరు సమయాల్లో మీ ఎత్తు మారుతుందనే విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఉదయం నిద్రలేచినప్పుడు రోజులోని ఇతర సమయాల కంటే మీ ఎత్తు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కానీ సాయంత్రం సమీపించే కొద్దీ ఈ ఎత్తు కొద్దిగా తగ్గుతుందని సైన్స్ చెబుతోంది. ఈ వింత ప్రక్రియ వెనుక ఒక నిర్దిష్టమైన శాస్త్రీయ కారణం దాగి ఉంది. మన వెన్నెముక భూమి గురుత్వాకర్షణ శక్తే దీనికి ప్రధాన కారణం. మన శరీరంలో వెన్నెముక ఒక అద్భుతమైన…

Read More
Chicken Side Effects: చికెన్ తిన్న వెంటనే ఈ 5 వస్తువులను అస్సలు తినొద్దు.. తింటే కడుపులో నరకమే!

Chicken Side Effects: చికెన్ తిన్న వెంటనే ఈ 5 వస్తువులను అస్సలు తినొద్దు.. తింటే కడుపులో నరకమే!

మాంసాహారులకు చికెన్ అంటే అమితమైన ప్రేమ ఉంటుంది. అది బిర్యానీ అయినా, చికెన్ ఫ్రై అయినా తిన్న తర్వాత మంచి సంతృప్తి లభిస్తుంది. అయితే పోషకాహార నివేదికల ప్రకారం చికెన్ తిన్న తర్వాత తీసుకునే కొన్ని ఆహారాలు శరీరంలో తీవ్రమైన ప్రతికూల చర్యలను కలిగిస్తాయి. చికెన్‌లోని ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేయడానికి కడుపులోని ఆమ్లాలు శ్రమిస్తున్నప్పుడు, దానికి విరుద్ధ స్వభావం గల ఆహారాలు తోడైతే కాలేయం, జీర్ణవ్యవస్థపై అదనపు ఒత్తిడి పడుతుంది. 1. పాలు, పెరుగు, పాల ఉత్పత్తులు…

Read More
Sobhan Babu: శోభన్‌బాబు చనిపోయే ముందు ఆ హీరోయిన్‌కు చివరి ఫోన్ కాల్.. ఆ ఆఖరి మాటల వెనుక రహస్యం!

Sobhan Babu: శోభన్‌బాబు చనిపోయే ముందు ఆ హీరోయిన్‌కు చివరి ఫోన్ కాల్.. ఆ ఆఖరి మాటల వెనుక రహస్యం!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో వయసు మళ్లినా చివరి వరకు ఏదో ఒక పాత్రలో నటించాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. కానీ శోభన్‌బాబు ఆలోచన వేరు. ఒక నిర్దిష్ట వయసు రాగానే, తన స్టార్‌డమ్ పీక్స్‌లో ఉన్నప్పుడే సినీ ఇండస్ట్రీ నుంచి గౌరవప్రదంగా రిటైర్మెంట్ ప్రకటించారు. తెరపై తన అందమైన నవ్వు, గంభీరమైన రూపం మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ ఉండిపోవాలని ఆయన ఆశపడ్డారు. రిటైర్మెంట్ తర్వాత చెన్నైలో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ, అప్పుడప్పుడు తన తోటి నటీనటులతో ఫోన్‌లో…

Read More
Shreyas Iyer : కెప్టెన్సీ ముళ్ల కిరీటమేనా?.. భారత జట్టుకు కెప్టెన్‎గా ఎంపికవ్వగానే అయ్యర్ అట్టర్ ఫ్లాప్

Shreyas Iyer : కెప్టెన్సీ ముళ్ల కిరీటమేనా?.. భారత జట్టుకు కెప్టెన్‎గా ఎంపికవ్వగానే అయ్యర్ అట్టర్ ఫ్లాప్

Shreyas Iyer : భారత క్రికెట్ జట్టుకు కొత్త టీ20ఐ కెప్టెన్‌గా ఎంపికైన స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు ఊహించని షాక్ తగిలింది. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఆయన ఫామ్ ఒక్కసారిగా పడిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న ముంబై టీ20 లీగ్‌లో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం బీసీసీఐ ఇతనికి జట్టు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే లీగ్‌లో జరిగిన తాజా మ్యాచ్‌లో…

Read More
Indian Raiwlays: మీరు ఏజెంట్ల ద్వారా ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేసుకుంటున్నారా? ఈ మ్యాటర్ తెలిస్తే..

Indian Raiwlays: మీరు ఏజెంట్ల ద్వారా ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేసుకుంటున్నారా? ఈ మ్యాటర్ తెలిస్తే..

Indian Raiwlays: చాలా మంది ఏజెంట్ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు తమ ఆధార్ నంబర్, ఓటీపీని పంచుకుంటారు. మీరు కూడా ఇలా చేస్తే జాగ్రత్తగా ఉండండి. అలా చేయడం మీకు నష్టం కలిగించవచ్చు. ఇండియన్ రైల్వేస్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఇటువంటి కేసులపై ఉక్కు చర్యకు సిద్ధమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో, ఆధార్, మొబైల్ నంబర్లను ఉపయోగించి అనధికార ఏజెంట్లు టిక్కెట్లు బుక్ చేస్తున్న ఖాతాలను గుర్తిస్తున్నారు. దీనివల్ల సాధారణ ప్రయాణికులకు అసౌకర్యం…

Read More
Peddi: దూసుకుపోతున్న ‘పెద్ది’కి.. అదే పెద్ద పరీక్ష

Peddi: దూసుకుపోతున్న ‘పెద్ది’కి.. అదే పెద్ద పరీక్ష

పెద్దిగాడు బాక్సాఫీస్ ఛాంపియన్ అయ్యాడు. అందరూ అనున్నట్టే.. అందరూ చెప్పినట్టే.. కుప్పలు తెప్పలుగా కాసులు రాలుస్తున్నాడు. పెయిడ్ ప్రీమియర్స్ మొదలుకొని.. ఇవాళ్టి వరకు కలెక్షన్స్‌లో కొత్త రికార్డులు నమోదు చేస్తున్నారు. తన జోరుతో… అప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న ఇండస్ట్రీని ఎగిరిగంతేసేలా చేస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే పెద్దికి అసలు పరీక్ష ఇప్పుడే మొదలైందని ఇండస్ట్రీలో కొందరు అంటున్నారు. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన పెద్ది మూవీ… జస్ట్ నాలుగు రోజుల్లోనే…

Read More
Andhra Pradesh: జాతీయ రహదారిపై బైక్ తుక్కుతుక్కు.. నెంబర్ ప్లేట్ చూసి పోలీసులకే దిమ్మతిరిగింది!

Andhra Pradesh: జాతీయ రహదారిపై బైక్ తుక్కుతుక్కు.. నెంబర్ ప్లేట్ చూసి పోలీసులకే దిమ్మతిరిగింది!

‘చెడపకురా చెడేదవు’.. పెద్దలు ఊరికే అనలేదు. ఒకరు కష్టపడి కొనుక్కున్న బైక్‌ను దొంగిలించిన ఆ దొంగ.. 24 గంటలు కూడా తిరక్కుండానే అదే బైక్‌పై మృత్యువాత పడ్డాడు. నంద్యాల జిల్లాలో జరిగిన ఈ విచిత్రమైన, ఘోర రోడ్డు ప్రమాద ఉదంతం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకే బైక్ చుట్టూ దొంగతనం కేసు, ఘోర రోడ్డు ప్రమాదం తిరగడంతో పోలీసులు సైతం విస్మయానికి గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ గ్రామానికి…

Read More