గ్రౌండ్‌లోనే కాదు.. ఫ్యాషన్ ప్రపంచంలోనూ సెన్సేషన్ ఈ క్రికెటర్..! ఎందుకంటే
క్రికెటర్ హార్ధిక్ పాండ్య ధరించే చెయిన్ చూడడానికి సాధారణ సిల్వర్ చెయిన్‌లా కనిపిస్తుంది. కానీ అది వెండితో చేసినది కాదు. ఇది అత్యంత విలువైన ‘వైట్ గోల్డ్’తో తయారు చేయబడింది. దీనికి మరింత ప్రత్యేకతను జోడిస్తూ, అత్యంత అరుదైన ‘వీవీఎస్’ (VVS) డైమండ్లను పొదిగారు. ఈ లగ్జరీ చెయిన్ విలువ సుమారు రూ. 3.5 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ చెయిన్ కు ఉన్న క్రేజ్ ఎంతంటే, మార్కెట్‌లో ‘హార్దిక్…