Video: టూర్‌కు వెళ్లి ఇంటికొచ్చిన ఫ్యామిలీ.. లగేజ్ కోసం కార్ రూఫ్ బాక్స్ ఓపెన్ చేయగా.. ఏం కనిపించిందంటే?

Video: టూర్‌కు వెళ్లి ఇంటికొచ్చిన ఫ్యామిలీ.. లగేజ్ కోసం కార్ రూఫ్ బాక్స్ ఓపెన్ చేయగా.. ఏం కనిపించిందంటే?

UK Family Car Roof Box Migrant: ఇంగ్లాండ్‌కు చెందిన ఒక కుటుంబం కొన్ని రోజుల పాటు సరదాగా గడపడానికి ఫ్రాన్స్ వెళ్ళింది. అక్కడి అందాలను ఆస్వాదించి, షాపింగ్ చేసుకుని తిరిగి తమ సొంత దేశానికి ప్రయాణమయ్యారు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత బ్రిటన్‌లోని తమ నివాసానికి చేరుకున్నారు. కారు దిగి, ప్రయాణంలో వెంట తెచ్చుకున్న సామాగ్రిని దించుకోవడానికి కారు పైభాగంలో అమర్చిన నల్లటి లగేజ్ బాక్స్ (రూఫ్ బాక్స్)ను తెరవగానే వారి కళ్ళు బైర్లు గమ్మే దృశ్యం…

Read More
Karuppu OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి సూర్య-త్రిషల బ్లాక్ బస్టర్.. ‘కరుప్పు’ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

Karuppu OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి సూర్య-త్రిషల బ్లాక్ బస్టర్.. ‘కరుప్పు’ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చాలా రోజుల తర్వాత కరుప్పు సినిమా రూపంలో ఓ మంచి సూపర్ హిట్ అందుకున్నాడు. మే 15న తమిళంతో పాటు తెలుగు (వీరభద్రుడు) భాషల్లో రిలీజైన ఈ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విడుదలై మూడు వారాలు గడుస్తున్నా ఇప్పటికీ తమిళనాడులో చాలా చోట్ల ఈ…

Read More
ఎల్ నినో గుప్పిట్లో హైదరాబాద్, ఢిల్లీ.. ముంచుకొస్తున్న భారీ ప్రమాదం.. రాబోయే 3 నెలలు కష్టమే..?

ఎల్ నినో గుప్పిట్లో హైదరాబాద్, ఢిల్లీ.. ముంచుకొస్తున్న భారీ ప్రమాదం.. రాబోయే 3 నెలలు కష్టమే..?

El Nino 2026 effect: ఈ వేసవిలో ఒకే ఆకాశం వైపు చూసే రెండు వేర్వేరు నగరాలు భిన్నమైన విధిని ఎదుర్కోబోతున్నాయి. ఒక నగరం చుక్క వర్షం కోసం అల్లాడిపోతుంటే, మరో నగరం జలమయమైపోనుంది. పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా బలపడుతున్న ‘ఎల్ నినో’ విపత్తు ప్రపంచ వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తోందని అంతర్జాతీయ వాతావరణ సంస్థ (WMO) సంచలన హెచ్చరికలు జారీ చేసింది. పసిఫిక్ మహాసముద్రానికి జ్వరం.. ఎందుకీ పరిస్థితి? ప్రపంచ వాతావరణ గమనాన్ని శాసించే పసిఫిక్ మహాసముద్రం…

Read More
OTT Movie : 6 ఎపిసోడ్స్ వెబ్ సిరీస్.. క్షణక్షణం ఉత్కంఠ.. ఊహించని మలుపులు.. ఓటీటీలో దుమ్మురేపుతుంది..

OTT Movie : 6 ఎపిసోడ్స్ వెబ్ సిరీస్.. క్షణక్షణం ఉత్కంఠ.. ఊహించని మలుపులు.. ఓటీటీలో దుమ్మురేపుతుంది..

ప్రతి వారం ఓటీటీలోకి కొత్త కొత్త కంటెంట్ వెబ్ సిరీస్, సినిమాలు అందుబాటులోకి వస్తున్న సంగతి తెలిసిందే. కానీ మీరు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అవే బోరింగ్ క్రైమ్ థ్రిల్లర్‌లు, రొమాంటిక్ కామెడీ సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లు చూసి విసిగిపోయి.. ఏదైనా ఇంట్రెస్టింగ్ సిరీస్ చూడాలనుకుంటున్నారా.. ? అయితే ఈ వెబ్ సిరీస్‌ను మీ ‘తప్పక చూడాల్సిన’ జాబితాలో తప్పకుండా చేర్చుకోవచ్చు. భారతదేశంలోని మొట్టమొదటి స్టార్టప్‌లలో ఒకటైన ఈ బ్రాండ్ కథను చెప్పే ఈ శక్తివంతమైన సిరీస్,…

Read More
ఖమ్మంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. 36 మంది ప్రయాణికులు..

ఖమ్మంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. 36 మంది ప్రయాణికులు..

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని కొత్తలంకపల్లి రైల్వే వంతెనపై ఆదివారం అర్ధరాత్రి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే మరో ముగ్గురు స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని నూజివీడు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కేవీఆర్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అతివేగంతో డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. స్థానికులు,…

Read More
గోవా వద్దు.. అదే ముద్దు..? జర్నీ, టూరిజంలోనూ వాటికే ప్రయారిటీ అంటున్న GenZ

గోవా వద్దు.. అదే ముద్దు..? జర్నీ, టూరిజంలోనూ వాటికే ప్రయారిటీ అంటున్న GenZ

నేటితరం రద్దీగా ఉండే పర్యాటక కేంద్రాలు, భారీ క్యూలు మరియు వాణిజ్యీకరణకు గురైన ప్రదేశాలకు దూరంగా ఉండాలని కోరుకుంటోంది. ఉదాహరణకు, గోవా వంటి రద్దీ ప్రాంతాలకు బదులుగా గోకర్ణ వంటి ప్రశాంతమైన తీరాలను ఎంచుకుంటున్నారు. ఇక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, ఎటువంటి ఒత్తిడి లేకుండా సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రయాణాల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం కేవలం కొత్త ప్రదేశాలు చూడటం మాత్రమే కాదు, మానసిక ప్రశాంతత మరియు భావోద్వేగ సమతుల్యతను సాధించడం. ప్రస్తుత…

Read More
సోమవారం శివుడిని పూజిస్తే ఏమవుతుందో తెలుసా? శాస్త్రాలు చెప్పిన అద్భుత ఫలితాలు!

సోమవారం శివుడిని పూజిస్తే ఏమవుతుందో తెలుసా? శాస్త్రాలు చెప్పిన అద్భుత ఫలితాలు!

సోమవారం, పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున శివుడిని పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరి, జీవితంలో అద్భుతాలు జరుగుతాయని అనాదిగా ఒక బలమైన విశ్వాసం ఉంది. శివపురాణం ప్రకారం, నిష్కపటమైన భక్తితో శివుడిని ఆరాధిస్తే, దారిద్ర్యం తొలగి, సుఖసంతోషాలు, సిరిసంపదలు లభిస్తాయి. ఇప్పుడు సోమవారం శివపూజను ఎలా నిర్వహించాలో, దాని వల్ల కలిగే ప్రయోజనాలను వివరంగా తెలుసుకుందాం. పూజ విధివిధానాలు: సోమవారం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో (ఉదయం 3 నుండి 6 గంటల మధ్య)…

Read More
101 నుంచి 65 కేజీలు తగ్గిన మహిళ..! డైట్ ప్లాన్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే మరి

101 నుంచి 65 కేజీలు తగ్గిన మహిళ..! డైట్ ప్లాన్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే మరి

బరువు తగ్గడం అనేది కొందరికి చాలా సులభం కావచ్చు, మరికొందరికి అది ఒక పెద్ద సవాలుగా అనిపించవచ్చు. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారిలో “నేను కూడా తగ్గగలనా?” అన్న అనుమానం సహజం. అయితే, ఫిట్‌నెస్ కంటెంట్ క్రియేటర్ కాజల్ తన అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌తో ఈ అనుమానాలను పటాపంచలు చేశారు. ఆగస్టు 2025లో తన ఫిట్‌నెస్ ప్రయాణాన్ని ప్రారంభించిన కాజల్, కేవలం ఏడు నెలల్లోనే 101 కేజీల నుంచి 65 కేజీలకు తగ్గి, హీరోయిన్ లాంటి స్మార్ట్…

Read More
జిమ్‌కు వెళ్లే టైమ్‌ లేదా? స్మార్ట్‌ బాడీ అంటే ఇష్టమా? ఇలా చేస్తే అది మీ సొంతం

జిమ్‌కు వెళ్లే టైమ్‌ లేదా? స్మార్ట్‌ బాడీ అంటే ఇష్టమా? ఇలా చేస్తే అది మీ సొంతం

స్లిమ్​ బాడీని సొంతం చేసుకోవాలని అందరికీ ఉంటుంది, కానీ జిమ్ మెంబర్‌షిప్స్ తీసుకోవడం లేదా రోజువారీగా జిమ్‌కు వెళ్లడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. బిజీ షెడ్యూల్స్ వల్ల వ్యాయామానికి సమయం దొరకకపోవచ్చు. అయితే, ఫిట్‌నెస్ అంటే కేవలం జిమ్‌కే పరిమితం కాదు. ట్లోనే నిలబడి చేసే వ్యాయామాలతో అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. ఈ వ్యాయామాల ప్రత్యేకత ఏంటంటే.. వీటి కోసం నేలపై పడుకోవాల్సిన అవసరం లేదు, ఎలాంటి పరికరాలు లేకపోయినా సులభంగా చేయవచ్చు. స్టాండింగ్ వర్కౌట్స్.. నిలబడి…

Read More
Mrigasira Karte: మృగశిర కార్తె వచ్చేసింది.. తొలకరి జల్లులు, చేపల సంప్రదాయం వెనుక ఉన్న రహస్యమేమిటి?

Mrigasira Karte: మృగశిర కార్తె వచ్చేసింది.. తొలకరి జల్లులు, చేపల సంప్రదాయం వెనుక ఉన్న రహస్యమేమిటి?

Mrigasira Karte Begins: రోహిణి కార్తెలో భానుడి ప్రతాపానికి భూమి అగ్నిగుండంలా మారిపోతుంది. రోళ్లు సైతం పగిలిపోయేంత ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అలాంటి మండుటెండలకు ముగింపు పలుకుతూ, ప్రకృతికి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చేది మృగశిర కార్తె. ఈ కార్తె ప్రారంభమవుతుందంటే చాలు.. ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటాయి, తొలకరి చినుకులు నేలను తడుపుతాయి, రైతుల కళ్లలో ఆశలు చిగురిస్తాయి. తెలుగు సంప్రదాయంలో మృగశిర కార్తెకు ప్రత్యేకమైన స్థానం ఉంది. వర్షాకాలానికి స్వాగతం పలికే ఈ కాలం వ్యవసాయంతో…

Read More